NewsOrbit
న్యూస్ హెల్త్

మీరు మటన్ ప్రియులైతే  ఇది తెలుసుకొండి…  ఇంక ఎప్పటికి వదిలి పెట్టారు  !!

మీరు మటన్ ప్రియులైతే  ఇది తెలుసుకొండి…  ఇంక ఎప్పటికి వదిలి పెట్టారు  !!

ఇప్పుడు ఉన్న. క‌ల్తీ యుగం లో అది, ఇది అని తేడా లేకుండా అన్ని ఆహారాల‌ను క‌ల్తీచేసేస్తున్నారు. దీంతో ఏది మంచిదో కనిపెట్టడం  కష్టంగా  ఉంటోంది.. మటన్ అంటే చాలామంది ఇష్టంగా తినే ఆహారం. ఆరోగ్యానికి కూడా చాల మంచిది. మ‌నం తినే  మ‌టన్‌లో కల్తీ  ఇంకా ఎక్కువ జ‌రుగుతుంది.

మీరు మటన్ ప్రియులైతే  ఇది తెలుసుకొండి…  ఇంక ఎప్పటికి వదిలి పెట్టారు  !!

బాగా కొవ్వు ఉన్న కూర అమ్మ‌డ‌మో,ఎప్పుడో కోసిన  మ‌ట‌న్‌ను అమ్మ‌డ‌మో కుళ్లిపోయిన మాంసం అమ్మ‌డ‌మో జరుగుతుంటుంది. దీంతో మ‌నం మోసపోతుంటాము. అయితే అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. కొన్ని సూచ‌న‌లు పాటించడం అవసరం. ఆ సూచనలతో మ‌ట‌న్‌లో క‌ల్తీని గుర్తించ‌డం సులభమవుతుంది . సూచ‌న‌లు గురించి తేలుకుందాం…

కొన్ని రోజుల క్రితం వరకు  అయితే ఆన్‌లైన్ ఉండేది కాదు కాబట్టి  కల్తీ కూడా అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే మటన్ కావలసి వస్తే మటన్ షాపుకి వెళ్లి కళ్ల ముందు కోసిన మటన్  తీసుకుని వండుకునేవారు. అప్పుడు మొత్తం ఆన్లైన్ అవ్వడం వలన మోసాలు జరుగుతున్నాయి.. మంచి మటన్ అయితే మాత్రం పాలిపోయినట్లుగా అస్సలు ఉండదు.. జ్యూసీగా ఉంటుంది. ఈ లక్షణాలు చూసి తీసుకోవాలి. అంతే కాదు  రక్తం, నీరు కారుతుంటే కూడా దాన్ని కొనకూడదు. ప్రధానం గా ముదురు ఎరుపు రంగు లో ఉండే మాంసం లో కొవ్వు అధికంగా ఉంటుంది . ఎరుపు గులాబీ మధ్య రంగులో ఉన్న మటన్ ఎప్పుడూ శ్రేష్ఠమైనదే.

మీరు మటన్ ప్రియులైతే  ఇది తెలుసుకొండి…  ఇంక ఎప్పటికి వదిలి పెట్టారు  !!అదేవిధంగా, చాలామంది బోన్‌లెస్ మటన్‌ని ఎక్కువగా ఇష్టపడతారు కానీ నిజానికి బోన్‌తో ఉన్న మటనే చాల  రుచిగా ఉంటుంది. పైగా ఆ మటన్ త్వరగా ఉడుకుతుంది కూడా. అదెలా అంటే ఎముకలు వేడిని త్వరగా తీసుకుంటాయి .ఈ కారణం తో బోన్ కి ఉన్న మాంసం మెత్తగా అవుతుంది. అయితే ఎవ్వరికి నచ్చినట్టుగా వారు మటన్‌ ఎంచుకోవచ్చు. ఈ సూచనలు  పాటిస్తూ వీలున్నంత వరకు  ఆన్‌లైన్‌లో మటన్ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju