Marriage problem: పెళ్లి ఆలస్యం అవుతుందని దిగులు పడుతుంటే…  ఈ చిన్న చిన్న పరిహారాలతో మీ సమస్య నుండి బయట పడండి!!

Share

Marriage problem: శీఘ్రమే వివాహం
వివాహం ఆలస్యం  అవుతుంది అని బాధ పడేవారు,   ద్వాదశి తిథి ఉన్న రోజున    లక్ష్మీనారాయణుల గుడికి వెళ్లి, లక్ష్మీనారాయణులకు తులసి మాల సమర్పించి, లక్ష్మి నారాయణులను భక్తి, శ్రద్దలతో ప్రార్ధించాలి. వివాహం ఆలస్యం  అవడానికి  ఉన్న ఆటంకాలన్నీ  పోయి శీఘ్రమే వివాహం  అవుతుంది.

Marriage problem: కుట్టించని కొత్త  వస్త్రాలు

కొన్ని కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా   అవ్వవు… అలాంటప్పుడు  వివాహం  ఆలస్యం అవుతున్నప్పుడు, మీకు సంభందించిన కుట్టించని కొత్త  వస్త్రాలు ఇంట్లో ఉంటే వెంటనే టైలర్ కు  ఇచ్చి కుట్టించండి. కొత్త బట్టలను కుట్టించకుండా ఎక్కువ కాలం ఇంటిలో  పెట్టుకుని ఉంచుకుంటే…. పెళ్లి కాని వారికీ  పెళ్లి మరింత  ఆలస్యం  అవడంతో పాటు అనేక విషయాలలో అవరోధాలు, ఆటంకాలు  ఏర్పడుతుంటాయి. ఎన్ని ప్రయత్నాలు చినప్పటికీ వివాహం ఆలస్యం అవుతుంటే ప్రతి శుక్రవారం    సూర్యాస్తమయం అయిన వెంటనే  దుర్గాదేవి దేవాలయంలో, రెండు తమలపాకులపై, 2 ప్రమిదలు పెట్టి,     నాలుగు వత్తు లు తీసుకుని రెండు వత్తులు  గా చేసి   ఆవునెయ్యి లేదా నూవుల నూనె వేసి   మనస్ఫూర్తిగా  త్వరగా వివాహం జరగాలని సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన  వెలిగించాలి. ఇలా  చేస్తే  పెళ్లి ఆటంకాలు అన్ని   తొలగిపోయి,  వివాహం కానివారికి త్వరగా వివాహం  జరుగుతుంది.

  Marriage problem: గణపతిని నిత్యమూ  పూజిస్తే

కుజ దోషం ఉన్న కారణంగా కొంతమంది అమ్మయిలు, అబ్బాయిలకు పెళ్లి   లేట్  అవుతుంటుంది. అలా కుజ దోషం వలన వివాహం లేట్ అవుతున్నవారందరు, దోష నివారణ  జరగడం కోసం  “రాగి తో  తయారు చేయబడిన  గణపతిని” నిత్యమూ  పూజిస్తే  కుజ గ్రహ దోషాలు తగ్గి వివాహ  ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పెళ్లి  జరిగిన తరువాత కూడా,  వివాహ  జీవితంలో ఎటువంటి ఇబ్బందులు  లేకుండా దాంపత్య  జీవితం ఆనందం గా సాగుతుంది.


Share

Related posts

రోడ్డు ప్రమాదంలో అచ్చెన్నాయుడుకి గాయాలు

somaraju sharma

Uppena Movie update : సుమ అక్క తో ఉప్పెన టీం – టీవీలోకి వచ్చేస్తున్నారు , రిమోట్ తో రెడీగా ఉండండి – డేట్ ఎప్పుడంటే

bharani jella

Mangli : ఎంత సేపు ఆ నర్సపల్లి, నర్సపురం పాటలేనా? సింగర్ మంగ్లీని స్టేజ్ మీదనే అనేసిన యాంకర్ సుమ?

Varun G