Subscribe for notification

స్మోక్ చేస్తున్నారా??అయితే ఇది ఖచ్చితం గా తెలుసుకోవల్సిన విషయం!!

Share

ఈ రోజుల్లో మరి చిన్న వయసు నుండే స్మోక్  చేయడం అలవాటు చేసేసుకుంటున్నారు నేటి యువత..దానివలన అనేక రకాల పరిణామాలు ఎదుర్కొకా తప్పదు.అందులో భాగం గా ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం…మీ  శృంగార జీవితం తృప్తికరంగాలేదా  ? మీకు స్మోకింగ్  చేసే అలవాటు ఉందా? వీటికి  మీ సమాధానం అవును అయితే తప్పకుండా వాటికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది.

నత్తనడక  లా సాగుతున్న మీ శృంగార జీవితాన్ని మళ్లీ రేసు గుర్రంలా పరిగెత్తించాలి అంటే సిగరెట్లు కాల్చడం మానేయాలి.  ఆమ్మో అది అసంభవం అంటారా..ఐతే  ఇక మీ శృంగార జీవితం మీద ఆశ వదులుకోమని చెప్పక తప్పదు. ఎందుకంటే సిగరెట్లు కాల్చడం వలన మీ లైంగిక సామర్థ్యం బాగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని నికోటిన్ కారణముగా అంగం సరిగ్గా స్తంభించకపోవడం, అంగం కుంచించుకుపోయి పరిమాణం తగ్గడం వంటి వాటికి కారణమవుతుందని ఇటీవల జరిపిన కొన్ని పరిశోధనల్లో తేలింది.

అంగం బాగా గట్టిపడాలంటే రక్త సరఫరా సక్రమం గా జరగాలి. అప్పుడే మీరు శృంగారం లో బాగా అనుభూతి పొందుతారు. కానీ పొగతాగే వారి రక్త నాళాల్లో ఉండే రసాయనాలు అంగం పై చెడు ప్రభావం చూపుతాయి. అంగ స్తంభన సమస్య కూడా ఏర్పడుతుంది. పొగ తాగే అలవాటున్న వారిలో పిల్లలు కలగకపోవడం వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు తెలియచేస్తున్నారు. పొగతాగే అలవాటు ఉంటే 20, 30 ఏళ్లకే శృంగారం పట్ల ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు.

కాబట్టి  నాలుగు గోడల మధ్య మీ భాగస్వామి తో స్వర్గం చూడాలంటే, పొగ తాగే అలవాటు వదులుకుని, రోజూ వ్యాయామం చేస్తే మంచిదని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. శృంగార జీవితం చక్కగా అనుభవించాలన్న ,చక్కని సంతానం కలగాలన్న ఈ అలవాటు మనుకోక తప్పదు.


Share
Kumar

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

27 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

1 hour ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

3 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago