NewsOrbit
న్యూస్

Naraka Chaturdashi: నరక చతుర్దశి రోజు ఈ సమయం లో స్నానం చేయకపోతే..  నరకయాతనలు తప్పవట !!

Naraka Chaturdashi: నరక చతుర్దశి నాడు తెల్లవారు ఝామున
నరక చతుర్దశి నాడు తెల్లవారు ఝామున అభ్యంగన స్నానం అంటే  నువ్వుల నూనె తలకు, ఒంటికి పట్టించి తలంటు స్నానం చేయాలి.  చీకటి వుండగా స్నానం చేయకపోతే నరకం తప్పదని అంటారు. ప్రతీ నెలలో వచ్చే  బహుళచతుర్దశి మాస శివరాత్రి (sivaratri)  గా చెప్పబడింది.ఆ రోజు  కాని, తరువాత రోజు అయినా బహుళ అమావాస్య రోజు కానీ  అభ్యంగస్నానం చేయకూడదని  మన సాంప్రదాయం లో ఉంది.

Naraka Chaturdashi: ప్రదోషకాలమందు

కానీ ఈ నిషేధం ఆశ్వయుజ బహుళచతుర్దశికి, అమావాస్యకు (Amavasya)  మాత్రం వర్తించదు.  అసలు  ఆనాడు అభ్యంగన స్నానం కచ్చితం గా  చేయాలని  నియమం కూడా ఉంది. నరక చతుర్దశి నాడు నరక  లోకం ఉండే  వారికోసం ఎవరు    దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతులు అందరూ నరకలోకము నుండి స్వర్గలోకానికి వెళ్తారు.  కాబట్టి దక్షిణ దిక్కులో కాస్త శుభ్రం చేసి ముగ్గు వేసి నాలుగు ఒత్తులు వేసి యముడికి దీపం పెట్టాలి .  నరకచతుర్ధశినాడు సాయంకాలం ప్రదోషకాలమందుదీపాలు వెలిగించి దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వలన పితృదేవతలకు నరకబాధలు  తొలుగుతాయి    అని నమ్ముతారు. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు  తినాలి. లక్ష్మీ అనుగ్రహం పొందాలనుకున్న వారు  చతుర్దశి రోజు , దీపావళి రోజు , కార్తికశుద్ధ పాడ్యమి రోజు  కచ్చితం గా దీపాలు వెలిగించాలి.

యమ, నరక బాధలు తప్పుతాయి

ప్రదోషకాలాన చేసే ఈ దీపదానాల వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి.   ఈ దీపాలు నరకలోక ల్లో ఉన్న పితృ దేవతలకు  కావలిసిన వెలుతురును అందిస్తాయి . ఈ దీపదానాలవల్ల ఇక్కడి వారికి యమ, నరక బాధలు తప్పుతాయి. అలాగే ఆరోజు సాయంత్రం కూడా దేవుడి దగ్గర ,వంటగది లో పడక గదిలో గుమ్మం లో ఇలా 5 ప్రదేశాలలో  దీపాలు వెలిగించుకోవడం మంచిది. ఏదైనా దేవాలయంలోనూ దీపారాధన చేయటం కూడా  శుభప్రదం.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju