NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

ఈ టెక్నాలజీ కోర్సులు చేస్తే.. తిరుగుండదిక..

 

ఏ దేశ ఆర్థిక వ్యవస్థ కైనా ఇంజనీర్లు వెన్నుముక లాంటి వారు.. సాధారణ ఇంజనీరింగ్ కంటే ప్రస్తుతం ఏరోస్పేస్ టెక్నాలజీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.. మెళుకువలు నేర్చుకున్న వారికీ ఇది అపారమైన గనిగా చెపొచ్చు.. ఈ రంగంలో విమానాలు, అంతరిక్ష నౌకలు, రాకెట్ నిర్మాణం వంటివి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విధులు.. విమాన వ్యవస్థలలో ఎలక్ట్రానిక్ వ్యవస్థ, ఆధునీకరణ, కంప్యూటరీకరణ వంటి కొత్త విధానాల ద్వారా కొత్త కొత్త ఉద్యోగాలు ఉత్పన్నమవుతున్నాయి.. ఈ రంగంలో నా కెరియర్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు వివరాలిలా ఉన్నాయి..

 

కోర్సులు :
ఈ కోర్సులు చేసే వారు ఖగోళ రంగంలో సృజనాత్మక ఆలోచనాపరులై ఉండాలి. ఏరో స్పేస్ సైన్స్ కి సంబంధించి రెండు ప్రధాన కోర్సులు ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్ ఇంజనీరింగ్. ఈ కోర్సు విమానాల, అంతరిక్ష, నౌకల, ఉపగ్రహాల క్షిపణుల, డిజై,న్ నిర్మాణ ,నిర్వహణ లకు సంబంధించిన కోర్సు ఇవి. ఈ కోర్సులు అభ్యసించాలనుకునే వారికీ విమర్శనాత్మక ఆలోచన , గణిత ,భౌతిక శాస్త్రం,విశ్లేషణ ,సమతౌల్యం , సమస్య పరిష్కారం, భావవ్యక్తీకరణ వంటివాటిలో మెలుకువలు అవసరం.
భవిష్యత్తులో ఈ రంగానికి 4% ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. లక్షల్లో వేతనాలు పొందవచ్చు.

 

ఉద్యోగ అవకాశాలు ఇక్కడ :
డి ఆర్ డి ఓ, హెచ్ఏఎల్, ఎంఏఎల్, నౌకాదళం, వైమానిక దళం ,ఇస్రో ,విమానయాన శాఖ లో ప్రభుత్వ రంగా కొలువులు ఉన్నాయి. టాటా ,జి ఈ ఏవియేషన్, లాక్ హీడ్, మార్ట్ ఇన్ ఇండియా, డెల్టా, ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, హనీవెల్, జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో వివిధ హొదలో వీరిని తీసుకుంటున్నారు. ఎయి ర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, మెయింటినెన్స్ ఇంజనీర్, ఏరోస్పేస్ ఇంజనీర్, ఏరోస్పేస్ డిజైనర్, కంప్యూటర్ హార్డ్ వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, మెటీరియల్స్ ఇంజనీర్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వేతనాలు మాత్రం లక్షల్లో తీసుకోవచ్చు.

 

author avatar
bharani jella

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju