Tuesday: ప్రతి మంగళవారం ఇలా చేసారంటే.. ఎన్ని అప్పులున్న త్వరగా తీరిపోతాయి!!

Share

Tuesday: పసుపు కుంకుమలు
కుజుడు ధరిత్రి పుత్రుడు…  కుజగ్రహం భూమి పరిమాణం తో పోల్చి చూస్తే  భూమి కన్నా దాదాపు సగం చిన్నదిగా  ఉండే గ్రహం. భూమిపైజీవించే  వారికి కుజగ్రహ ప్రభావం మరింత ఎక్కువగా  ఉంటుంది.కుజుడుగొడవలు జరగడానికి , ప్రమాదాలు జరగడానికి , నష్టాలు రావడానికి  కారకుడిగా చెప్పబడ్డాడు. అందుకే కుజగ్రహ ( kujagraha ) ప్రభావం ఉండే మంగళవారం రోజు ఇంచుమించుగా  శుభకార్యాలు చేయాలి అని అనుకోరు.   దీనితో పాటు  మంగళవారం రోజున కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు  అశుభమని భావిస్తుంటారు .మంగళవారంలేదా శుక్రవారం అనుకోకుండా కానీ లేదా పిల్లలు ఆడుకుంటూ కానీ పసుపు కుంకుమలు కిందపడేస్తే, ఆ రోజంతా మన మనసు కీడును శంకిస్తూ ఉంటుంది.పసుపు కుంకుమ కింద పడటం వల్ల ఏదైనా అశుభం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని పసుపు, కుంకుమ (kumkuma )కింద పడటం వల్ల శుభం కలుగుతుంది  అని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు.

Tuesday: పసుపు, కుంకుమలు కింద పడితే

మంగళవారం, శుక్రవారం(Friday )పసుపు, కుంకుమలు కింద పడితే అది కచ్చితం గా శుభ సూచికంగా భావించాలి    అని పండితులు  వివరిస్తున్నారు.పసుపు కుంకుమ కింద పడటం వల్ల సాక్షాత్తు ఆ భూ  మాతకు పసుపు, కుంకుమలను ఇచ్చినట్లు అవుతుంది అని అంటున్నారు. మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువ  వస్తే పసుపు కుంకుమలు  ఇష్టము కదా..
అలాగే పసుపు కుంకుమ కింద పడినప్పుడు భూదేవి మాతకు   కుంకుమ పెట్టమని సంకేతం. కుంకుమ పడిన చోట కొద్దిగా బొట్టు పెట్టి,భారాన్ని మోస్తున్న ఆ తల్లికి నమస్కారం చేసి    మిగిలిన కుంకాని తీసి ఎవరూ తొక్కని చోట వేయాలి.
ఇక మన ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా వ్రతం చేసుకుంటున్నప్పుడు  కుంకుమ కింద పడితే అది శుభకరం గా భావించాలి.ఎందుకంటే  దాని అర్ధం అమ్మవారు తనకు తానుగా మన చేత బొట్టు పెట్టించుకున్నట్టే.. అంతకన్నా ఇంక ఏమి కావాలి.
ఇంతటి అదృష్టం భాగ్యాన్ని   దురదృష్టమని ఎప్పుడు  అనుకోకూడదు.  మన ఇంటికి వచ్చే ప్రతి సుమంగళి కి బొట్టు పెట్టి మరి పంపించాలి.మంగళవారం చాలామంది డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తుంటారు.. కానీ ఏమి కాదు ఖర్చు పెట్టుకోండి కానీ..
మంగళవారం రోజున ఎవరి నుంచి డబ్బులు చేబదులుగా కానీ అప్పు రూపం లో కానీ అసలు తీసుకోకూడదు అలాగే ఇవ్వకూడదు కూడా.

 

మీ పరిస్థితిలో మార్పు

ఏవైనా అప్పులు ఉంటే వాటిని ఎప్పుడు కూడా  మంగళవారం తీర్చడానికి ప్రయత్నిస్తే త్వరగా తీరడం తో పాటు.. జీవితంలో   అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది రాదు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.ఉదాహరణకు  మీరు EMI కట్టవలిసి ఉంటే అది మంగళ వారం చూసుకుని కట్టండి. దానివలన కట్ట వలసిన సమయానికి మీరు డబ్బు  వెతుక్కునే   పని లేకుండా కట్టేస్తుంటారు. ఆశ్చర్యం గా ఉన్న ఇది నిజం. మీరు కట్టవలిసిన బిల్లులు అన్ని మంగళవారం కట్టెల చూసుకోండి. మీ పరిస్థితిలో మార్పు గమనించండి.  అంతే కాదు ప్రాణాపాయ పరిస్థితి అయితే తప్ప మంగళవారం హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండడం మంచిది.


Share

Related posts

‘దేశంలోనే మొదటిదిగా కడపలో నైపుణ్యాభివృద్ధి సెంటర్’

somaraju sharma

Romance: భార్య శృంగారం కోరుకుంటుందని…భర్త కలయిక  కోసం ఎదురుచూస్తున్నారు అని గుర్తించడం ఎలా?

siddhu

సమ్మె సైరన్ మోగిస్తున్న ఆర్‌టీసీ కార్మిక సంఘాలు

somaraju sharma