NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Water: గాజు గ్లాసులో మంచి నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

Drinking Water With Less Hungry

Water: మంచి నీటిని (Drinking Water) ఎక్కువగా తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. శరీరానికి తగినంత నీటిని తాగాలి.. లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి.. మంచి నీటిని తాగటం ఒక ఎత్తయితే ఆ నీటిని ఎందులో పోసుకుని తాగుతున్నామనేది కూడా అంతే ముఖ్యం..!! చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ (Plastic Bottles) లో నీటిని తాగుతున్నారు.. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు..!! గాజు గ్లాసులో నీటిని తాగడం సురక్షితం.. గాజు గ్లాసులో నీటిని తాగితే ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..!!

If you Drinking a glass of Water: see what happens
If you Drinking a glass of Water see what happens

Water: గాజు గ్లాసులో నీటిని తాగితే ఆరోగ్యానికి ఈ బెనిఫిట్స్..!!

చాలా మంచిది మంచినీటిని ప్లాస్టిక్ బాటిల్స్ లో పోసుకుని తాగటం అలవాటైపోయింది. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ లో అనేక రకాల ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. అదే గాజు సీసాలో నీరు నిల్వ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. గాజు సీసాలో పోసుకుని ఉంచితే ఆ నీరు రోజంతా ఫ్రెష్ గా ఉంటాయి. పైగా వాటి రుచి కానీ వాసన కానీ మారదు. అదే ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచితే ప్లాస్టిక్ లో ఉండే హానికర రసాయనల వలన నీటి రుచి మారుతుంది.

If you Drinking a glass of Water: see what happens
If you Drinking a glass of Water see what happens

ఇంకా గాజు గ్లాసులో నీళ్లు పోసుకుని తాగితే వాటిలో ఉన్న నలకలు సులువుగా కనపడతాయి. వీటిని శుభ్రం చేసుకోవటం కూడా సులువు. గాజు గ్లాసులో వేడి నీటి పోసి ఎంత సేపు ఉన్న వాటి సంద్రత కొల్పోదు. గాజు సీసాలో నీటిని ఎన్ని రోజులు స్టోర్ చేసిన వాటి వాసన , రుచి పోదు. పైగా ఇందులో నీటిని తాగితే ఎత్తి పోసుకోలెం.. దీనివలన శరీరంలోకి ఎటువంటి గాలి వెళ్లకుండా ఉంటుంది. గాజు గ్లాసును సిప్ చేసి తాగటం వలన దేహం లోకి గాలి వెళ్లకుండా పొట్ట రాకుండా చేస్తుంది.. తెలుసుకున్నారు కదా గాజు గాస్లు లో నీటిని తాగండి. ఈ ప్రయోజనాలను మీరు పొందండి.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?