NewsOrbit
న్యూస్

Schools: ఈ స్కూల్స్ గురించి తెలుసుకుంటే ,  ఆశ్చర్య పోతారు పిల్లలకుమాత్రం స్వర్గమే!!

Schools: 7 సంవ‌త్స‌రాలునిండిన తర్వాతనే
మన దేశం లో  విద్య వ్యవస్ థ (Education department)  ఎలా ఉందొ అందరికి తెలిసిందే … అసలు  ఏ దేశ‌మైనా విద్యారంగం విషయం లో  ఆదర్శం గా తీసుకోవాలంటే  ఫిన్‌లాండ్ దేశాన్ని తీసుకోవాలి. దానికి కారణం  అక్క‌డ విద్యా వ్యవస్థ  ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానం దక్కించుకుంది.  ఆ వివరాల గురించి తెలుసుకుందాం. మ‌న దేశంలో పూర్తిగా  5 సంవ‌త్స‌రాలైనా నిండ‌కుండానే 2, 3  సంవత్సరాలకే  చిన్న చిన్న పిల్లలను  స్కూళ్ల‌లో వేసేస్తున్నారు. కానీ ఫిన్‌లాండ్‌లో ఆవిధం గా ఉండదు. అక్క‌డ 7 సంవ‌త్స‌రాలునిండిన తర్వాతనే  పిల్ల‌ల‌ను స్కూల్స్‌లో వేయాలి. ఇక అక్క‌డ ప్రైవేటు స్కూళ్లు (Private schools) అనేవి ఉండ‌వు. స్కూళ్ల‌న్నీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే నడపబడతాయి. అక్కడ విద్యార్థులు స‌గంకాలం  స్కూల్‌లోనూ, స‌గంకాలం  సెల‌వుల్లోనూ ఉంటారు . అలాగే స్కూల్ టైమింగ్స్   త‌క్కువ‌గానే ఉంటాయి. పిల్లలను  హోం వ‌ర్క్ పేరిటహింస పెట్టరు. చదువుతో పాటు సంగీతం, ఆర్ట్స్‌, ఆటలకు కు కూడా స‌మానమైన  ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

Schools: సంతోషంగా తమ బాల్యాన్ని

ఫిన్‌లాండ్‌లో స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు అవసరమైన  అన్ని స‌దుపాయాలుఏర్పాటుచేసిఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు విద్యార్థుల‌కు విశ్రాంతి కావ‌లిస్తే నిద్రించేందుకు స్కూళ్ల‌లోనే విశ్రాంతి గ‌దులు ఏర్పాటు చేయబడతాయి. ఇక 13 ఏళ్ళు  వ‌చ్చే వ‌ర‌కు విద్యార్థుల‌కు చ‌దువుకు సంబంధించి ఎలాంటి గ్రేడ్లుకానీ,ప్రోగ్ర‌స్ రిపోర్టులు కానీ ఇవ్వడం జరగదు. ఒక వేళా తల్లిదండ్రులు (Parents)  కావాల‌నుకుంటే మాత్రం అప్లికేష‌న్ పెట్టుకుని ప్రోగ్రెస్ రిపోర్టు పొందవచ్చు. దీంతో విద్యార్థుల మ‌ధ్య పోటీ ప‌డి చ‌ద‌వాల‌నే ఒత్తిడి,ఉండవు.ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వారు ఏ విష‌యాన్న‌యినా ఎంతో స్వేచ్ఛ‌గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక అక్క‌డ ప్ర‌తి స్కూల్‌లోనూ ఒక డాక్ట‌ర్ కచ్చితం గా  ఉంటాడు. ఇంకా చెప్పాలంటే డాక్ట‌ర్ అక్క‌డే నివాసం ఉంటాడు. స్టూడెంట్స్  ఆరోగ్యం   ఎప్ప‌టిక‌ప్పుడు  టెస్ట్  చేస్తుంటాడు. అలాగే ఒక్కో స్కూల్‌లో 600 విద్యార్థులు మాత్రమే ఉండాలి అనేది అక్కడ రూల్.  ఈ విధానం లోనే అక్క‌డి చిన్నారులంద‌రూ 99 శాతం ప్రాథ‌మిక విద్య‌ను  తప్పకుండ  అభ్య‌సిస్తారు.  ఐక్య‌రాజ్య స‌మితి చేసిన ఒక స‌ర్వే ప్ర‌కారం ప్ర‌పంచంలో ఉన్న ఇత‌ర దేశాల‌తో పోల్చి చూస్తే .. ఫిన్‌లాండ్‌లోఉన్న విద్యార్థులే చాల సంతోషంగా తమ బాల్యాన్ని గడుపుతున్నట్టు తెలియచేసింది.  ఫిన్‌లాండ్‌లో చిన్నారుల‌కు మంచి నాణ్య‌మైన చదువు చెప్పించడం కోసం    అక్క‌డి ప్ర‌భుత్వం టీచ‌ర్లకు క‌ఠిన నియ‌మాల‌ను అమ‌లు చేస్తోంది. అక్కడ టీచ‌ర్ ఉద్యోగం చేయ‌డం అంటే.. మన దేశంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌తో స‌మానం అని చెప్పడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. అంత‌టి క‌ఠినమైన చట్టాలు ఉన్నాయి అక్కడ. మన దేశంలో లాగ ఎవరు పడితే వాళ్ళు టక్కున టీచర్ కాలేరు.  అందుకు చాలా కష్టపడవలసి ఉంటుంది.


క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు

చదువులో మంచి టాలెంట్ ఉన్నవారు మాత్రమే   అక్కడ  టీచ‌ర్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఇస్తారు. అక్క‌డ టీచ‌ర్ గా ఉండాలంటే  5 సంవ‌త్స‌రాల పాటు  టీచ‌ర్ కోర్సులో క‌చ్చితంగా శిక్ష‌ణ పొంది ఉండాలి. ఆ  త‌రువాత 6 నెల‌ల పాటు ఆర్మీలో పనిచేయవలిసి ఉంటుంది. ఆ తర్వాత  ఒక సంవ‌త్స‌రం ఏదైనా  స్కూల్‌లో ట్రైనీగా పనిచేసి ఉండాలి. ఆ త‌రువాతే వారికీ స‌ర్టిఫికెట్ ఇస్తారు.  అక్కడ టీచర్స్ ఈ విధం గా ఉంటారు.  ఇలాంటి క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు ఉన్న కారణం గానే    ఫిన్‌లాండ్ విద్యారంగంలో ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ స్థానం  దక్కించుకుంది. మ‌రి మ‌న దేశంలో అలాంటి వ్య‌వ‌స్థ  త్వరగా రావాలని కోరుకుందాం.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N