NewsOrbit
న్యూస్

Oil Massage: ఈ విషయం తెలిస్తే కచ్చితం గా ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు!!

Oil Massage:   మసాజ్  మీద శ్రద్ధ
ఆయిల్ మసాజ్ ( oil massage )  చేయిన్చుకోవడం అనేది ఒకప్పుడు కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం అన్నట్టు ఉండేది.
కాని ఇప్పుడు అలాంటి  పరిస్థితి  లేదు.  అందరూ మసాజ్  మీద శ్రద్ధ పెడుతున్నారు  కాబట్టి మసాజ్ పార్లర్లు కూడా పెరిగాయి.
ఈ మసాజ్ వలన  మనం కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందగలుగుతాము. వాటి గురించి  తెలుసుకుందాం..

Oil Massage:   టెన్షన్ ఫీలింగ్ తో

ఆయిల్ మసాజ్  వల్ల శరీరంలో  నిల్వ ఉన్న  వ్యర్థ పదార్థాల తో పాటు  విష పదార్థాలు కూడా బయటకు పంపబడతాయి.   ఓవర్ వెయిట్ తగ్గాలనుకునే వారు డైట్ తో పాటు  రెగ్యులర్ గా  ఆయిల్ మసాజ్ చేయించుకుంటే సగానికి సగం బరువు తగ్గిపోతారు.  నిద్ర  లేమి  సమస్య తో బాధ పడుతున్నవారు   ఆయిల్ మసాజ్ చేయిన్చుకోవడం వలన సమస్య తగ్గుతుంది.   టెన్షన్ ఫీలింగ్  (Tension Feeling )తో ఉండేవారు  కూడా.. బాడీ  మసాజ్ చేయించుకుంటే   మంచి ప్రభావం  కనబడుతుంది.  అలాగే మానసిక ఒత్తిడి వంటివి ఉన్నవారు  కనీసం  వారానికి ఓసారి అయినా ఆయిల్ మసాజ్ చేయించుకుంటే  ఆ ఒత్తిడి నుండి బయట పడతారు. ఆయిల్ మసాజ్  ని    నిపుణులు అయినా వారితో చేయిన్చుకుంటే..   ఎలాంటి ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.కొన్ని సార్లు ఈ బాడీ మాసాజ్ ల కోసం  కొన్ని లేపనాలు వాడుతుంటారు. అన్నివేళలా అవి మంచివి కాకపోవచ్చు.  అలాంటి మసాజ్ లకు దూరంగా ఉండడం మంచిది అని తెలియ చేస్తున్నారు నిపుణులు.

 మూడ్ మీద చాలా ప్రభావం

పది నిమిషాలపాటు చేయించుకున్న  మసాజ్  వలన మెదడు లో ఉండే రివార్డ్ సెంటర్ యాక్టివేట్చేయబడుతుంది.  అలా జరగడం వలన  దీన్నే లవ్ హార్మోన్  అనబడే ఆక్సిటోసిన్ రిలీజ్   జరిగి    మూడ్ మీద చాలా ప్రభావం పడేలా చేస్తుంది. ఇది బాధ నుంచి  బయటకు వచ్చేలా చేస్తుంది. పాదాలు, అరచేతులను  రుద్దడం వలన, సెల్ఫ్ మసాజ్ చేయడం వల్ల కూడా శరీరం లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయి అని   అనేక రకాల పరిశోధనలో బయటపడింది.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N