NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ.40 వేలు ఆదాయం.. అదిరిపోయే ఆఫర్!

ఉంటాయో.. ఊడుతాయో తెలియని ఉద్యోగాలతో విసుగెత్తి పోయారా ..? లేక లాక్ డౌన్ నుంచి ఉరుకులు పరుగుల జీవితం వద్దు.. ఏదైనా ప్రాఫిట్ ఉండే పని చేయాలనుకుంటున్నారా ..? కారణం ఏదైనా బిజినెస్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వార్త మీ కోసమే. బిజినెస్ అంటున్నారు.. మళ్ళీ లక్ష రూపాయలే అంటున్నారు. ఎదోమోసం ఉందని అనుకోవద్దు. మొత్తం చదివాక మీకే తెలుస్తుంది. అవును లక్ష రూపాయలు ఖర్చు చేసి మంచి లాభాలు పొందే బిజినెస్ ట్రిక్ ఇది.

తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు. అది ఏంటని హైరానా పడకండి..అది బిస్కెట్ల తయారీ వ్యాపారం. ఇందులో నష్టపోతామనే భయం కూడా అవసరం లేదు. ఎందుకంటే బిస్కెట్లకు ఉన్న డిమాండ్ మనకు తెలిసిందే. వీటిని తినేవారు రోజురోజుకీ పెరగడమే కానీ తగ్గడం ఉండదు కదా.. అందుకే ఇందులో మీరు భయం లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈజీగా లాభాలను పొందొచ్చు.

ఈ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా స్కీమ్ కింద బ్యాంకుల నుంచి ముద్రా లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ డబ్బును మీ బిస్కెట్ల వ్యాపారానికి వాడుకోవచ్చు. బిస్కెట్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేయడానికి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ముందుగా ఫిక్స్‌డ్ క్యాపిటల్ కింద మెషీన్లను కొనుగోలు చేయడానికి రూ.3.5 లక్షలు అవసరం. ముడి పదార్థాలు, వర్కర్ల జీతాలు, ప్యాకేజింగ్ మొదలగు వాటికి రూ.1.86 లక్షలు అవసరమవుతాయి. ఇందులో 90% మొత్తాన్ని బ్యాంక్ నుంచి లోన్ గా వర్కింగ్ క్యాపిటల్ కింద పొందొచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కేవలం రూ.లక్ష మాత్రమే.

ఈ బిస్కెట్లు బిజినెస్ చేయడానికి సంవత్సరానికి రూ.14.26 లక్షల తయారీ ఖర్చు ఉంటుంది. కానీ టర్నోవర్ రూ.20 లక్షలకు పైనే వస్తుంది. స్థూల ఆదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువే రావచ్చు. ఇందులో నుంచి లోన్ వడ్డీ రూ.50 వేలు, ఇన్‌కమ్ ట్యాక్స్ రూ.15,000, ఇతర చిన్నా చితక ఖర్చుల కింద రూ.75 వేల తీసేస్తే నికరంగా రూ.4.6 లక్షల వరకు మిగులుతాయి. అంటే మీరు అటూ ఇటుగా నెలకు రూ.40 వేల ఆదాయం సంపాదించొచ్చు అనమాట. కానీ ఒక్కటి మాత్రం నిజం ఏ వ్యాపారం చేసిన ఒడిదుడుకులు తప్పనిసరి. వాటిని ఎదురుకుని ముందుకు సాగితే మాత్రం విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది అనడంలో సందేహం లేదు.. ఈ మాటను చాలా మంది నిరూపించారు కూడా..

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!