NewsOrbit
న్యూస్

Marriage: త్వరగా వివాహం అవ్వాలంటే ఈ వ్రతం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది!!

Marriage: కాత్యాయని వ్రతాన్ని కన్యలు, పెళ్లిళ్లు ఆగిపోతున్నవారు , పెళ్లికి ఆటంకాలు కలుగుతున్నవారు, పెళ్లి   అయి విడాకులు  పొందినవారు,   వివాహ ప్రయత్నాలు కలసిరానివారు, నచ్చిన వరుడు కోసం వెదికేవారు జాతక చక్రములో  కుజదోషమువున్నవారు, ఆర్థిక స్తోమత బాగోలేక పెళ్లిళ్లు కానివారు,  స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని  చేసుకోవచ్చు.

Remedies for marriage for men

ఈ వ్రతాన్ని మంగళవారం రోజున ప్రాంభించాలి. మంగళవారం రోజు  కృత్తిక ఇంకా మంచినక్షత్రం ఉంటే ఇంకా మంచిది.
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు లేదా ,నాగ పంచమి, నాగుల చవితి  వంటి పర్వదినాలలో ఈ వ్రతము  చేసుకోవాలి
దేవినవరాత్రుల సందర్భం లో కూడా ఈ వ్రతము  చేసుకోవచ్చు.శాస్త్రోక్తం గా వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి  పాదాల మీద వుంచి  తర్వాత ఆ అక్షతలను పెద్దలచే శిరస్సుపై వేయించుకుని ఆశీర్వాదము తీసికున్నా తర్వాత రాత్రి భోజనము చేయాలి.

ఈ ఏడు మంగళ వారములు భక్తితో పూజించుకోవాలి. ఇలా చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఏ వారమైన ఆటంకము  వస్తే  ఆతరువాతి వారము చేసుకోవచ్చు. ఇలా ఏడు  వారాలు పూర్తి అయ్యాక..   ఏడో మంగళవారము ఏడుగురు ముత్తయిదువలతో ఉద్యాపన  చేసుకోవాలి.సాయం కాల సమయమున మాత్రమే  ఈ వ్రతము  చేసుకోవాలి. రోజంతా భక్తి శ్రద్ధలతో  ఉపవాసము ఉండి సాయంత్రంవేళా  వ్రతము పూర్తి  చేసుకున్నక     మాత్రమే  భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు పొద్దున్న తప్పకుండ  శిరస్నానం చేయాలి.
అలాగే పగలు నిద్ర పోకూడదు. వ్రతము పూర్తి అయినా ఆఖరు    వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ, తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను  ఇవ్వాలి . ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు పెళ్లి కాని కన్యలకు ఏడు పుస్తకాలూ  ఇచ్చిన  మంచిజరుగుతుంది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?