NewsOrbit
న్యూస్

sperm deficiency : వీర్యకణాల లోపం తగ్గి సంతానం కలగాలంటే  ఈ ఆకుకూర తినవలిసిందే!!

sperm deficiency :  మన ఆరోగ్యానికి ఆకుకూరలు  ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరానికి అవసరమైన  పోషకాలు  అందిస్తూ  మంచి ఆరోగ్యాన్ని  పొందేలా చేస్తాయి. ఆకు కూరలలో   పొన్నగంటి కూర  కి   ఒక  ప్రత్యేకమైన  స్థానం ఉంది.విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబోఫ్లావిన్, పొటాసియం, ఇనుము, మెగ్నీషియం ఇందులో పుష్కలంగా ఉంటాయి దీనిలో  దివ్యమైన  ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఇది కంటి చూపు  మెరుగు పరచడం లో బాగా పనిచేస్తుంది.

జీవక్రియల్లో ఉండే లోపాలు  పొన్నగంటి కూర  తో చక్కబడతాయి. వీటితో పాటు  కొన్ని రకాల వ్యాధులకు మందు గా  పనిచేస్తుంది. టేబుల్‌ స్పూను తాజా పొనగంటి  ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు  నయమవుతాయి. నరాల్లో నొప్పి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర  అద్భుత ఔషధం అని చెప్పాలి.  బ్యాక్టీరియా,వైరస్, కారణంగా తలెత్తే జ్వరం ను  ఇది  తగ్గిస్తుంది.  షుగర్ తో  బాధపడే వారిలో కణజాలం దెబ్బతినకుండా చూడడంతో పాటు, ఆ వ్యాధి కారణంగా కంటి చూపు తగ్గకుండా పొన్నగంటి కూర  కాపాడుతుంది. అందుకే ఇతర మందులతో పాటు ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . వీర్యకణాల లోపం వల్ల సంతాన సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యను నివారించుకోవడానికి పొన్నగంటి కూర ఆహారంలో భాగం చేసుకోవాలి.

మొలల వ్యాధి  నివారణ లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అయితే మొలల వ్యాధి   బాధితులు దీన్ని ఇతర వంట నూనెలతో కాకుండా..  ఆవు నెయ్యితో వండుకుని తింటే మంచిది. రెండు టేబుల్‌ స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలుపుకుని  రోజుకు రెండు మూడు సార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది అని  ఆరోగ్య నిపుణులు  తెలియచేస్తున్నారు.

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju