NewsOrbit
న్యూస్ హెల్త్

Water : నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Water: నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Water : మన భూమి 70 శాతం నీటితో నిండి ఉన్నట్టే మనశరీరం కూడా 70 శాతం నీటితోనే  నిండి ఉంటుంది. మనం ఆరోగ్యం గా ఉండాలంటే సరిపడినంత నీరు Water ఖచ్చితం గా తాగవలిసిందే.

నీరు కేవలం దాహం  తీర్చడమే కాకుండా.. జింక్, ఐరన్,కాపర్, అయోడిన్, భాస్వరం, మెగ్నీషియం, ఫ్లోరైడ్ ,కాల్షియం, సోడియం, పోటాషియం, క్లోరైడ్ వంటి పోషకాలను శరీరానికి అందజేస్తుంది.కాబట్టి  రోజుకు తగినంత నీరు తాగడం అనేది చాలా ముఖ్యం. నీరు ఎక్కువతీసుకోవడం వలన మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను గ్రహించి , వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది . ఇక, ఆరోగ్యకమైన ఆహారం తీసుకుని, తగిన వర్కౌట్స్చేసినాకూడాసరిపడినన్ని నీరు  తీసుకోకపోతే డిహైడ్రేషన్ జరిగి పొట్టతో పాటు బరువు కూడా పెరుగుతారు.

Importance of drinking more water
Importance of drinking more water

శరీరంలో 70 శాతం నీటితోఉండడం వలన జీవక్రియ సక్రమంగాజరిగి, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం లో నీరు ప్రధానమైనది. తగినంత నీరు తీసుకోనప్పుడు శరీరం  నీటిని నిల్వఉంచుకోవడం మొదలు పెడుతుంది. తద్వారా బరువు పెరగడం, డిహైడ్రేషన్ కి కారణమవుతుంది.

సరైన మొత్తంలో ఆహారం, నీరు తీసుకోకపోవడంఅనేది ఒకదానితో మరోకటి లింక్ అయి ఉంటాయి. డీహైడ్రేషన్ జరిగినప్పుడు.. మెదడుకు శరీరం సిగ్నల్స్ పంపుతోంది. దీనికి ప్రతిస్పందనగా.. దాహం, ఆకలి అవుతున్న సంకేతాలను మెదడు పంపడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు అతిగా తినేందుకు దోహదపడతాయిఆహారం  ఎక్కువగా తీసుకోవడానికి కారణమవుతాయి.

బరువు తగ్గాలని అనుకునే వారు  రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఒకవేళ బరువు తగ్గడానికి వ్యాయమం చేస్తుంటేమాత్రం ప్రతి రోజు 3 లీటర్లు  లేదా అంతకంటే ఎక్కువనీరు తాగాలి . రోజు మొత్తం లో కొద్దీ కొద్దీ గా తాగుతూ  శరీరానికి నీటి కొరత లేకుండా చూడాలి. భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు తాగడం వలన  కొద్దిపాటి ఆకలి తగ్గించి.. అతిగా తినకుండా చేసి బరువు తగ్గడానికి కారణమవుందని  ఓ అధ్యయనం స్పష్టం చేసింది . పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం వలన  కూడా శరీరం డీహైడ్రేడ్ కాకుండా జాగ్రత్త పడవచ్చు.

 

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!