Subscribe for notification

పెర్ఫ్యూమ్ లు ,రూమ్ ఫ్రెషనర్స్ వాడుతున్నారా? అయితే  ఇది తెలుకోండి..!!

Share

మన నిత్య జీవితం లో సువాసనలకు ఎంతో మన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఇవి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. చిటికెలో మన మనస్సులోని ఆలోచనలు మార్చేస్థాయి. సుగంధ ద్రవ్యాలని రెండు రకాలుగా ఉపయోగిస్తాం. మొదటిది  శరీరం పై వాడితే , రెండవది పరిసరా లను  సుగంధ  భరితం చేసేవి. శుభకార్యాలకు లేదా ఏదైన పార్టీకి వెళ్ళినా, అక్కడి ఆవరణం అంతా పెర్‌ఫ్యూమ్ వాసనే ఎక్కువగా వస్తుంటుంది.

కొందరు బాగా ఘాటు వాసన వచ్చే పెర్ఫ్యూమ్ వాడితే ఇంకొకరు తక్కువ గాఢత ఉన్న పెర్ఫ్యూమ్ వాడతారు.   ఒక పెర్‌ఫ్యూమ్ మీ స్వాభావాన్ని తెలియచేస్తుంది అన్నసంగతి మీకు తెలుసా?స్వభావంతెలియచేయడం మాట పక్కన పెట్టి దానివలన అనేక ఇతర వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే లా బాగా తక్కువ ధరలో లభ్యమయ్యే సెంట్లు, ఇతర సుగంధ ద్రవ్యాలు మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి . ఈ చవకబారు సుగంధ ద్రవ్యాలతో కొన్ని వ్యాధులు, అలర్జీలు పెరిగాయంటున్నారు అధ్యయనవేత్తలు. మనం వాడే సుగంధ ద్రవ్యాలు కృత్రిమ రసాయనాలను కలిగి ఉండడం  వలన చర్మానికి హాని కలుగుతుంది.

కనుక బాదం నూనెలో కొన్ని చుక్కల సుగంధ తైలం ను కలిపి ఆ  మిశ్రమాన్ని చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. కొందరు వ్యక్తులు తమ ప్రైవేట్ పార్ట్ వద్ద కూడా సుగంధ పరిమళాలను వాడుతూ ఉంటారు . వాళ్ళు తమ అండర్ గార్మెంట్స్ వద్ద టాల్కం పౌడర్ రాసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ ప్రదేశం లో సుగంధ పరిమళాలను ఉపయోగించడం కంటే ప్రతిరోజూ శుభ్రంగా స్నానం చేయడం, ఎప్పటికప్పుడుశుభ్రంగా ఉండే అండర్ గార్మెంట్స్ వేసుకోవడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.


Share
Kumar

Recent Posts

Charan Hrithik Roshan: సంచలన దర్శకుడు డైరెక్షన్ లో వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ లో చరణ్, హృతిక్ రోషన్..??

Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…

31 mins ago

Thaman: బాలయ్య బాబు అంటే నాకు ఎమోషనల్.. కారణం అదే తమన్ సంచలన వ్యాఖ్యలు..!!

Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…

47 mins ago

Uday Kiran: అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ కి పోటీ నేనే అంటూ ఆ హీరో సెన్సేషనల్ కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…

2 hours ago

Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…

4 hours ago

Pavitra Lokesh Naresh: నరేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్ భర్త..!!

Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…

4 hours ago

Gopichand-NTR: ఎన్టీఆర్ ఒకే చేసిన క‌థ‌తో గోపీచంద్ సినిమా.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే?

Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రిత‌మే `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి…

5 hours ago