NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss: గత ఐదు సీజన్ ల కంటెస్టెంట్ లతో కంపేర్ చేస్తే.. షణ్ముక్ రికార్డ్..!!

Bigg Boss: సీజన్ ఫైవ్ టైటిల్ ట్రోఫీ విజేత గెలుస్తాడని భావించిన షణ్ముక్ రన్నర్ గా మిగిలిపోయాడు. దీంతో ఫుల్ నిరాశలో ఉన్నారు షణ్ముక్(Shanmuk) అభిమానులు. యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముక్ తన మైండ్ గేమ్ తో తాను మాత్రమే కాక.. తాను ఫ్రెండ్ గా భావించే వారిని కూడా టాప్ ఫైవ్ లో ఉండే రీతిలో అద్భుతంగా ఆట కనపరిచాడు. ఎదుటి వాళ్ళు ఎంత స్ట్రాటజీ లో ఉపయోగించిన వాటిలో పడకుండా.. ఒకరితో గొడవలు లేకుండా.. తెలివైన ఆటతో ప్రేక్షకులను అలరించాడు. సోషల్ మీడియాలో చిన్న చిన్న షార్ట్ ఫిలిం తో పాటు వెబ్ సిరీస్ వంటివి చేసి అతి తక్కువ టైంలోనే తనకంటూ గుర్తింపు దక్కించుకున్న షణ్ముక్.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో అడుగు పెట్టి.. తన మైండ్ గేమ్ తో.. అందరిని ఆకర్షించాడు.

Shanmukh Jaswanth Hires PR Firm Before Bigg Boss Entry

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తెలుగులో 5 సీజన్లు ముగిశాయి. కానీ ఐదు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు అందరికంటే.. ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్నది కచ్చితంగా షణ్ముక్(Shanmuk) అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. హౌస్ లో షణ్ముక్ ఆటకి బయట భారీ ఎత్తున ట్రోల్లింగ్.. జరగటం మాత్రమేకాక రివ్యూస్ ఇచ్చేవాలు.. షణ్ముక్ ఆడే ఆటనీ… విమర్శించే రీతిలో రివ్యూస్ ఇచ్చారు. ఇక ఓటింగ్ పరంగా గేమ్ చివరికి వచ్చేసరికి.. ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న వాళ్ళు ఒక్కసారిగా షణ్ముక్ కి వ్యతిరేకంగా హౌస్ లో ఓ కంటెస్టెంట్ కి భారీ ఎత్తున ప్రచారం నిర్వహించడం అందరికీ షాక్ కి గురి చేసింది.

Shanmukh Jaswanth Wiki - Age, Biography, Family, Girlfriends, Facts & More

జస్ట్ యూట్యూబర్ గా.. హౌస్ లో అడుగుపెట్టిన షణ్ముక్..కి భారీ ఎత్తున క్రేజ్ పెరగటం దీనికి కారణమని.. ముఖ్యంగా ఆల్ ఇండియా లెవెల్ లో.. “అన్ స్టాపబుల్ షను”(unstoppable shanu” అనే హాష్ ట్యాగ్ నాలుగో స్థానంలో రావటం తో ఒక్కసారిగా సెలబ్రిటీలు పడినట్లు దీంతో… షణ్ముక్ విన్నర్ అయితే.. ఇంకా ఆపలేము అనేక రీతిలో.. జాగ్రత్త పడి … బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో షణ్ముక్ నీ.. ఓడించడానికి బయట భారీ ఎత్తున చాలా మంది ప్రముఖులు ప్రచారం నిర్వహించినట్లు అయినా గాని అంత నెగిటివిటీ లో కూడా.. షణ్ముక్.. రన్నర్ గా గెలవడం గ్రేట్ అని బయట లెక్కలు అదే రీతిలో వస్తున్న విశ్లేషణలకి.. సోషల్ మీడియాలో ఆడియన్స్ మరియు షణ్ముక్ ఫ్యాన్స్.. ఈ రీతిలో చర్చించుకుంటున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!