Bigg Boss Telugu 5: సన్నీకి బీభత్సమైన వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..!!

Share

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో… ఏడో వారం లో వన్ మాన్ ఆర్మీ టైపు సన్నీ గేమ్ ఆడటం జరిగింది. ప్రియ ఆంటీ రెచ్చగొట్టినా కనీసం నీ చాలావరకు కూల్ గా డిలీట్ చేస్తూ కొన్ని కొన్ని చోట్ల బరస్ట్ అయినా గాని… చివరాకరికి టాస్క్ లలో.. గెలిచి.. హౌస్ కెప్టెన్ అయ్యాడు. ప్రియ ఆంటీ(Priya Aunty) చంప పగిలిద్ది.. వాడు వీడు అంటూ అనేక మాటలు అన్న గాని.. వాటినన్నిటిని తట్టుకుని చాలా చక్కగా బ్యాలెన్స్ గేమ్ ఆడి.. సన్నీ(Sunny) ఏడో వారం లో అందరి చేత శభాష్ అనిపించుకున్న విధంగా హౌస్ లో రాణించాడు. ఆ తర్వాత కెప్టెన్ అయ్యాక ఇంటి సభ్యులకు కిచెన్ పరంగా ఇంకా అనేక రీతులుగా తన హండ్రెడ్ పర్సెంట్ కృషి తో.. సరైన న్యాయం చేస్తూ గేమ్ ఆడాడు.

Bigg Boss 5 Telugu Episode 28 Highlights

కానీ సరిగ్గా కెప్టెన్సీ టాస్క్ వచ్చిన టయానికి మనోడు అప్పటిదాకా నిలబెట్టుకున్న సంపాదించుకున్న గౌరవాన్ని ఒక్కసారిగా పోగొట్టుకునే రీతిలో.. బరస్ట్ అవటం మాత్రమేకాక ఎనిమిదవ వారంలో వరెస్ట్ కంటెస్టెంట్ గా జైలుపాలయ్యాడు. ఈ క్రమంలో బిగ్ బాస్(Bigg Boss) 8వ వారం కెప్టెన్సీ టాస్క్ లో “వేటాడు వెంటాడు” లో… సంచాలకుడిగా ఉన్న జస్ట్ మీద కి వెళ్ళటం మాత్రమే కాక అతని చేతిలో ఉన్న బ్యాగ్ నీ .. కాళ్లతో తన్ని చేయటంతో పాటు అతని మీదకి వెళ్లి కొట్టే రీతిలో గట్టి గట్టిగా రావటం జరిగింది. ఆ తర్వాత సన్నీ.. కెప్టెన్ గా వ్యవహరించకుండా తన ఫ్రెండ్స్ మానస్(Manas), కాజల్(Kajal) కోసం … ఇష్టానుసారంగా మిగతా ఇంటి సభ్యులపై కెప్టెన్ పొజిషన్ లో ఉండి అరవడం.. మరింత మైనస్ అతనికి తెచ్చిపెట్టినట్లూ అయింది. బెస్ట్, వరస్ట్ పెర్ఫార్మర్ టాస్క్ ఆడిన సమయంలో కూడా ఏకంగా.. జేస్సీ(Jessy) ని టార్గెట్ చేసుకుని మరీ సన్నీ … దారుణమైన కామెంట్లు చేశారు. బయటకు రా చూపిస్తా నేనేంటో అన్న రీతిలో హౌస్ కి రౌడీ అన్న తరహాలో.. రెచ్చిపోయాడు. దీంతో ముందుగా వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి సన్నీకి అదిరిపోయే డోస్ ఇవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 5: VJ Sunny picks up pace in the game; Leaves Nagarjuna  impressed | PINKVILLA

నాగార్జున సన్నీకి క్లాస్….

ఏకంగా సన్నీ ఉన్న ఫోటోని తన చేతులతో చింపేసి.. తనదైన శైలిలో మాస్ వార్నింగ్ నాగార్జున ఇచ్చారు. హౌస్ లో ఉన్నా కాబట్టి మిగతా వాళ్ళు ని మీద కి రావట్లేదు. అదే బయట అయితే.. వేరే లెవెల్ లో ఉంటది అందరికీ కోపాలు ఉంటాయి. నీ ఇష్టానుసారంగా.. సంచాలకుడు పై సీరియస్ అవ్వటం బిగ్బాస్(Bigg Boss) నియమాలకు.. పూర్తి విరుద్ధం అంటూ తనదైన శైలిలో.. నాగార్జున సన్నికి 8వ వారం శనివారం వీకెండ్ ఎపిసోడ్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా యానీ మాస్టర్ నీ ఉద్దేశించి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనే డైలాగ్ లు వేయడం.. పై నాగార్జున సన్నీకి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. అది సరైన విధానం కాదని అనటంతో.., వెంటనే తప్పుగా ఉద్దేశించి అనలేదని సన్నీ క్లారిటీ ఇస్తూ.. అది తప్పుగా ప్రోజెక్ట్ అయిందని..యానీ మాస్టర్ కి సారీ చెప్పారు. ఇదే సమయంలో కన్నింగ్ కాజల్ దొంగ ఆట ఆడటం పై కూడా నాగార్జున మండిపడ్డారు. మొత్తంమీద చూసుకుంటే మీద వారంలో రెచ్చిపోయిన సన్నీకి దిమ్మ తిరిగిపోయేలా నాగార్జున.. ఇచ్చిన వార్నింగ్ అతని గ్రాఫ్ పడిపోయేట్టు చేసింది. అదేరీతిలో గతవారం బాగా ఆడావు. కానీ ఈసారి మాత్రం ఇంటి సభ్యుల మీద మీదకి వెళ్లడంతో పాటు కొంచెం టెంపర్ తగ్గించుకుని కాన్సెంట్రేషన్ గట్టిగా పెడితే.. ఇంకా బాగుంటుంది అంటూ సన్నీకి నాగార్జున సలహాలు ఇవ్వడం జరిగింది. 


Share

Related posts

Visakha : పరిపాలనా రాజధానిలో ఓ కీలక భవన నిర్మాణానికి రూ.14 కోట్లు బదలాయింపు

Srinivas Manem

NTR : డైరెక్టర్ త్రివిక్రమ్ పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!

sekhar

బ్రేకింగ్: నూతన సాగు చట్టాలకు సుప్రీం తాత్కాలిక బ్రేక్..!!

somaraju sharma