NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సజ్జనార్‌ ఫేవరెట్ కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: సజ్జనార్‌ పేరు తెలియని వారు ఉండరు. దిశా ఘటన జరిగిన సమయంలో దుండగులకు సరైన రీతిలో శిక్ష విధించి వార్తల్లో నిలిచిన సజ్జనార్(Sajjanar).. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా తాజాగా ఆయన బిగ్ బాస్(Bigg Boss) షో గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ ఏమన్నారంటే…. ‘బిగ్‌బాస్‌(Bigg Boss) హౌజ్‌లో శ్రీరామ్‌ చంద్ర(Sri Ram) అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్‌ గెలుస్తాడని నమ్మకం ఉంది’ అంటూ సోషల్ మీడియాలో వీడియో రూపంలో చెప్పుకొచ్చారు.

Bigg Boss Telugu 5 contestant Sreerama Chandra's profile, photos and all  you know about the singer-turned-actor - Times of India

ఇప్పటికే శ్రీ రామ్ చంద్ర కి చాలామంది సెలబ్రిటీలు మద్దతు తెలపడం జరిగింది. ఆపద్బాంధవుడు పేదల పెన్నిధి లాక్ డౌన్(Lock Down) సమయంలో వలస కూలీలు ఆదుకున్న వ్యక్తి మరియు అనేక మంది పేద వాళ్లకు మంచి సహాయం చేస్తూ వస్తున్న సోనుసూద్..(Sonu Sood) కూడా ఇటీవల శ్రీరామ్(Sri Ram) గెలవాలని తమ సపోర్ట్ అతనికి అని చెప్పడం జరిగింది. అంతకు ముందు బిగ్బాస్(Bigg Boss) సీజన్ ఫోర్ కంటెస్టెంట్ నోయెల్ కూడా శ్రీ రామ్ కి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) కూడా తన సపోర్టు శ్రీరామ్ కు అని చెప్పటం జరిగింది.

Who is the IPS officer VC Sajjanar who led the Hyderabad encounter? - Quora

హౌస్ లో శ్రీరామ్ సింగిల్ గేమ్

ఇంతమంది సెలబ్రిటీలతో పాటు తాజాగా సజ్జనార్ కూడా శ్రీరామ్ నీ సపోర్ట్ చేస్తూ మాట్లాడటంతో.. శ్రీరామ్ అభిమానులు ఉప్పొంగి పోతున్నారు. సజ్జనార్ కి థాంక్స్ చెప్పి.. ఆయన ఇచ్చిన వీడియో సందేశాన్ని వైరల్ చేస్తున్నారు. ఇక ఇదే తరుణంలో శ్రీరామ్ కూడా హౌస్ లో.. ఎక్కడా కూడా గ్రూప్ గేమ్ ఆడకుండా సింగిల్ గేమ్… ఆడుతూ మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు. తన పరిధిలోనే ఉంటూ ఎక్కువగా మాట్లాడ కుండా చాలావరకు కంట్రోల్ గా ఉంటూ… తన గేమ్ తాను ఆడుకుంటూ.. శ్రీరామ్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. కచ్చితంగా శ్రీరామ్ టైటిల్ గెలవటానికి అర్హుడు అని సెలబ్రిటీలతో పాటు బిగ్బాస్ ఆడియన్స్ కూడా అతడు ఆడుతున్న ఆటతీరుపై కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!