Categories: న్యూస్

Salman Khan: IIFA అవార్డ్స్ ఫంక్షన్ లో “పుష్ప” సాంగ్ పాడిన సల్మాన్ ఖాన్..!!

Share

Salman Khan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సౌత్ వాళ్లదే హవా. బాలీవుడ్ సైతం దక్షిణాది సినిమాలకు పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. బాహుబలి 2, RRR, పుష్ప, KGF, KGF 2… సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్లు దేశవ్యాప్తంగా కొల్లగొట్టడం తెలిసింది. ముఖ్యంగా గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ “పుష్ప”(Pushpa) ఎవ్వరూ ఊహించని రీతిలో అతిపెద్ద విజయం సాధించి.. ఇప్పటికీ కూడా ట్రెండింగ్ గా.. సినిమాలో డైలాగులు మరియు పలు సాంగ్స్,  స్టెప్పులు సోషల్ మీడియాలో ఉన్నాయి.

ఈ సినిమాలో శ్రీవల్లి సాంగ్ స్టెప్ అదేవిధంగా “ఊ అంటావా మావ” ఐటెం సాంగ్ ఏంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. సమంత వేసిన స్టెప్పులు.. కాస్ట్యూమ్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్..అనిటికంటే బాగా ఔట్ పూట్ రావడం జరిగింది. అటువంటి ఈ సాంగ్ నీ తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాడటం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ఇటీవల ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా యాంకర్.. ఫంక్షన్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ నీ కొన్ని ప్రశ్నలు వేసింది.

రీసెంట్ గా లాస్ట్ ఇయర్ లో రిలీజ్ అయిన ఏదైనా సినిమా లేకపోతే పాట.. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి అని ప్రశ్నించింది. దానికి సల్మాన్ ఖాన్ సమాధానమిస్తూ… “ఊ అంటావా మామ” అంటూ “పుష్ప” సాంగ్ పాట పాడారు. దీంతో సల్మాన్ పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతోంది. ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు ఆ సినిమాలో సమంత నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా వరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు సౌత్ టాలెంట్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు.


Share

Recent Posts

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

14 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago