Bigg Boss 5 Telugu: ఆ సెంటిమెంట్ పరంగా అయితే..ఈసారి టైటిల్ విన్నర్ గ్యారెంటీగా రవిదే..??

Share

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్. బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించిన రవి తన పంచ్ డైలాగులతో.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు. చాలా ప్రముఖ టెలివిజన్ ఛానెల్స్ లో టాప్ మోస్ట్ షోలకు యాంకరింగ్ చేస్తూ రవి… తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు. ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాద వాతావరణం క్రియేట్ చేస్తూ.. రవి సరి కొత్తగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అటువంటిది బిగ్బాస్ లో.. మనోడు ఎంట్రీ ఉండటంతో ప్రారంభంలో షో కి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఇదే తరుణంలో హౌస్ లో రవి.. బయట ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఫిజికల్ కాకుండా ఎక్కువగా మైండ్ గేమ్ ప్లే చేస్తూ… ఆడుతున్న రవి కొన్నిసార్లు వేస్తున్న స్కెచ్ లు కెమెరాలో అడ్డంగా బుక్కయి పోతున్నాయి.

Bigg Boss Telugu 5 launch date confirmed, deets inside - TeluguBulletin.com

ఇదిలా ఉంటే చాలా వరకు ఇతరులను ప్రభావితం చేస్తూ తన స్టార్ట్ జీతో ప్రత్యర్థులకు మైండ్ పోయే రీతిలో రవి ఆడుతున్న ఆట తీరు.. పై బయట మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సగం సీజన్ పూర్తికావడంతో టైటిల్ విన్నర్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ తరుణం లో గత సీజన్ 3, సీజన్ ఫోర్ లో.. టైటిల్ ట్రోఫీని గెలిచినా..అభిజిత్, రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరి విషయం లో జరిగింది ఇప్పుడు యాంకర్ రవి విషమ జరుగుతుందని బయట జనాలు అంటున్నారు. దీంతో సీజన్ ఫైవ్ టైటిల్ ట్రోఫీ సెంటిమెంట్ పరంగా అయితే రవి గెలవటం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు.

బిగ్ బాస్4: 99 శాతం అభిజిత్ గెలుస్తాడు.. రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ వైరల్ | Telugu Rajyam

సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్

మేటర్ లోకి వెళ్తే సీజన్ త్రీ లో రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువసార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అదేరీతిలో సీజన్ ఫోర్ లో అభిజిత్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇక సీజన్ ఫైవ్ విషయానికి వస్తే రవి దాదాపు పది వారాలకి  పది సార్లు ఎలిమినేషన్ నామినేషన్ కి మనోడు పేరు ఎక్కడాం  జరిగింది. దీంతో రవికి పడే ఓటు బ్యాంకు చాలా సుస్థిరంగా.. చివరి వరకు.. ఉంటుందని, గ్యారెంటీగా రవి ఈసారి టైటిల్ విన్నర్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. మనోడు కొద్దిగా ఫిజికల్ గా గేమ్ స్టార్ట్ చేస్తే తిరుగుండదని విశ్లేషిస్తున్నారు.  ఇదే జరిగితే ఓటు పరంగా అయితే … టైటిల్ రవి గెలుచుకుని బయటకు రావటం గ్యారెంటీ అని బయట జనాలు చెప్పుకుంటున్నారు.


Share

Related posts

క్రెడిట్ కార్డు పోయిందా ? అయితే ఇలా చేయండి !

Srikanth A

Water Retention: శరీరంలో ఎక్కువగా ఉన్న నీరు పోవాలంటే ఇలా చేస్తే చాలట..!!

bharani jella

కీర్తి సురేష్ ఆ లేక కాజల్ అగర్వాల్ ఆ..?

GRK