NewsOrbit
న్యూస్

IND vs ENG : “ఎవరేమన్నా అతను మా ఛాంపియన్ ప్లేయర్…!” ఫాం లో లేని ప్లేయర్ కు కోహ్లీ మద్దతు

virat-kohli

IND vs ENG :  భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఇంగ్లాండ్ 2-1 తో భారత్ కన్నా ఈ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచ్ల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం భారత్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్ఛడమే. మొదటి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్…. మూడో మ్యాచ్లో విరాట్ కోహ్లీ జట్టుని అసాధారణ ఆటతీరుతో ఆదుకున్నప్పటికీ వారు చేసిన పరుగులు భీకర ఇంగ్లాండ్ జట్టుకు అసలు సరిపోలేదు.

 

 

IND vs ENG kohli supports KL Rahul
IND vs ENG kohli supports KL Rahul

ఇక సిరీస్ లో జరిగిన మూడు మ్యాచ్ల లో కలిపి కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఓపెనర్ రాహుల్ పైన భారత అభిమానులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ టి20 ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న రాహుల్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదంటూ వారు ఈ కర్ణాటక ఓపెన్ పైన విరుచుకుపడుతున్నారు. అయితే రాహుల్ గతకొద్దికాలంగా టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా వెలుగొందాడు. అతని రికార్డులు, చేసిన పరుగులు అత్యద్భుతంగా ఉన్నాయి.

ఇక ఈ విషయంపై మూడవ మ్యాచ్ అయిపోయిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, “ఎవరు ఏమి అనుకున్నా… రాహుల్ ఛాంపియన్ ప్లేయర్. ఆ మాటకి వస్తే రెండు మ్యాచ్ల్లో ముందు నేను కూడా అస్సలు ఫాంలో లేను. కేవలం ఆరు నుండి ఎనిమిది బంతుల్లో ఉత్తమ బ్యాట్స్మెన్ ఫామ్ లోకి వచ్చేస్తారు. రాహుల్ కూడా అదే కోవకి చెందిన వాడు. కాబట్టి అతని పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక బౌండరీ సరిగ్గా కొడితే చాలు తర్వాత ఫామ్ దానంతట అదే వస్తుంది. ఇప్పటికీ అతనే మా మొదటి ఛాయిస్ ఓపెనర్” అని కోహ్లీ స్పష్టం చేశాడు.

అయితే భారత్ బెంచ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కుర్రాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని వాదనలు వస్తున్న సమయంలో వాటన్నింటికీ కోహ్లీ ఇలా చెక్ పెట్టడం విశేషం.

author avatar
arun kanna

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju