NewsOrbit
న్యూస్

చైనాకు షాక్.. అండమాన్ జలాల్లో భారత్-అమెరికా నేవీ విన్యాసాలు

india and america joint operation against china

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల అనంతరం భారత్ తన వైఖరి మార్చుకుంటోంది. గాల్వన్ లోయలో సైనికులను కోల్పోవడం.. వాస్తవాధీన రేఖ ఉల్లంఘనలు.. చర్చలకు చర్యలకు చైనా ప్రవర్తన పోలిక లేకపోవడందో చైనాకు గట్టి జవాబివ్వాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ కీలక చర్యకు సిద్దమవుతోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో యుద్ధ నౌకలతో భారీ విన్యాసం నిర్వహించి తన సత్తా చాటాలని భారత్ భావిస్తోంది. భారత్ కు అందివచ్చిన అవకాశంగా అమెరికా కూడా ముందుకు వచ్చింది. దీంతో ఈ రెండు దేశాలు తన నావికా విన్యాసాలతో చైనాకు గట్టి హెచ్చరిక చేయాలని భావిస్తున్నాయి.

india and america joint operation against china
india and america joint operation against china

 

అమెరికాకు యుద్ధనౌక యూఎస్ఎస్ నిమిట్జ్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకల్లో ఒకటి. త్వరలో ఈ యుద్ధనౌక భారత్ జలాల్లోకి రాబోతోంది. దీనికి యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్ యుద్ధనౌక కూడా రానుంది. దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యం తమదే అని వాదిస్తున్న చైనాకు ఇరుదేశాలు కలిసి గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్నాయి. గాల్వన్ లోయ ఉదంతంతో భారత్, కరోనా నేపథ్యంలో అమెరికా చైనాపై రగిలిపోతున్నాయి. ఇప్పటికే వ్యాపార సంభంధాలపై చైనాకు భారత్ ఝలక్ ఇచ్చింది. అమెరికా కూడా చైనా యాప్ప్, సంస్థలపై చర్యలు తీసుకునేందుకు సిధమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు అండమాన్ దీవుల్లో నౌకా విన్యాసాలు చేయాలని భావిస్తున్నాయి. ‘పాసెక్స్’ (పాసింగ్ ఎక్సర్ సైజ్) పేరుతో ఈ విన్యాసాలు జరుపనున్నాయి. భారత్ తరపున ఐఎన్ఎస్ రానా, ఐఎన్ఎస్ సహ్యాద్రి, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా ఈ విన్యాసాల్లో పాల్గొననున్నాయి.

author avatar
Muraliak

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N