NewsOrbit
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్

వికీపీడియా కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన భారత్ .. చైనా కి దడ పుట్టించే వార్త ఇది !

వికీపీడియా కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన భారత్ .. చైనా కి దడ పుట్టించే వార్త ఇది !

ఇండియాలో భాగమైన అక్సాయ్ చిన్ మరియు సియాచిన్ గ్లేసియర్ గురించి మరియు వాటివల్ల ఇండియా- చైనా మధ్య ఉన్న విభేదాల గురించి తెలిసినదే. అయితే తాజాగా అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్టుగా వికీపీడియా చూపించడంతో భారత ప్రభుత్వం వికీపీడియా పై మండిపడి వెంటనే ఆ మ్యాప్ ను తొలగించాలని వికీపీడియాను హెచ్చరించింది. ఈ విషయమై భారతీయ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ స్వాహ్నీ నవంబర్ 27వ తేదీన భారత్ తరుపున వికీపీడియాకు నోటీసులు పంపించారు.

వికీపీడియా కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన భారత్ .. చైనా కి దడ పుట్టించే వార్త ఇది !

అక్సాయ్ చిన్ ఎప్పటికి భారత్ లోని ప్రాంతమేనని చైనా కి ఇందులో ఎటువంటి సంబంధము ఉండబోదని, భారత సార్వభౌమ అధికారాన్ని మరియు ఇండియా పరిధిలోని ప్రాంతాలను ప్రశ్నిస్తే, చూస్తూ ఊరుకోమని ఆ నోటిసులలో హెచ్చరించారు. వెంటనే ఆ మ్యాప్ ను డిలీట్ చెయ్యకపోతే ఐటీ చట్టం సెక్షన్ 59 A క్రింద వికీపీడియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమనగా ఈ విషయంపై వికీపీడియా ఇంకా స్పందించలేదు.

Related posts

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N