విభాగాల వారీగా పోస్టులు :
Group X (except education instructor trade) :
కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ,(10 +2) తత్సమాన అర్హత లో భాగంగా మ్యాధ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులుగా ఉన్న కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పరీక్ష విధానం :ఈ పోస్టులకు నిర్వహించే పరీక్ష పరీక్షా సమయం 20 నిమిషాలు ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
Group Y (except IAS (S) and musician trade) :
కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ,(10 +2) తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి.
పరీక్ష విధానం :ఈ ట్రేడ్ పోస్టులకు 45 నిమిషాలు పరీక్షా సమయం ఉంటుంది ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
Group Y (medical assistant trade) :
కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ,(10 +2) తత్సమాన అర్హత లో భాగంగా మ్యాధ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్, బయాలజీ, కెమిస్ట్రీ, సబ్జెక్టులుగా ఉన్న కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
*గ్రూప్ X కి అర్హత సాధించిన వారు గ్రూప్ Y కి కూడా అర్హులు అవుతారు.
*ఈ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకు 85 నిమిషాలు సమయం కేటాయించారు. ఇందులో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఫిజిక్స్ ,ఇంగ్లీష్ ,మ్యాధ్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
*ఆన్లైన్లో అప్లై చేసుకునే టప్పుడు ఒకేసారి గ్రూప్ X, గ్రూప్ Y రెండు పరీక్ష లనూ ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
*డిప్లమో అభ్యర్థులు గ్రూప్ X ట్రేడ్ కు మాత్రమే అర్హులు.
*ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నాయి ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
వయసు : 21 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష, మెడికల్ టెస్ట్, దేహదారుఢ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ :22/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ :7/2/2021
వెబ్ సైట్ :
https://airmenselection.cdac.in/CASB/
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…