NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ నోటిఫికేషన్..!!

ఇండియన్ ఆర్మీ ఆర్ ఆర్ టి Indian army RRT 91 , 92, 93 , 94 , 95 కోర్సుల ద్వారా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ religious teachers పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత గల పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

Indian army officers notification

మొత్తం ఖాళీలు : 194
విభాగాల వారీగా ఖాళీలు :
1. పండిట్ : 171 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత సాధించి ఉండాలి.
2. పండిట్ gorkha gorkha regiments : 9 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హత సాధించి ఉండాలి.
3. గ్రంధి : 5 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు సిక్కు అభ్యర్థులకు పంజాబీ లో గ్యాని అర్హత ఉండాలి.
4. మౌల్వి : 5 పోస్టులు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్ లో అలీం ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
5. పాడ్రే :2 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు స్థానిక బిషప్ గా గుర్తింపు ఉండాలి. ప్రస్తుతం ఆ పనిలో చేస్తూ ఉండాలి.

6.మౌల్వి shiya లాధ్డాక్ స్కౌట్స్ : 1 పోస్టు
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్ లో అలీం ఉర్దూలో అదిబ్ అలీం అర్హత ఉండాలి.
7. బోధ్ సన్యాసి మహాయాన లాధ్డాక్ స్కౌట్స్ : 1 పోస్టు
అర్హతలు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు ఉండాలి. లోపాన్, రబ్జాం లో పీహెచ్డీ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: సివిలియన్ , ఇన్ సర్వీస్ అభ్యర్థులకు 1/10/2021 కాటికి 25 – 34 సంవత్సరాల మధ్య ఉండాలి.1/10/1987 – 30/9/1996 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ , మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్షా విధానం :
*ఒరిజినల్ సర్టిఫికెట్లు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా మొదట స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు.
*షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఈ రాత పరీక్షలు రెండు పేపర్లు ఉంటాయి.
*పేపర్ -1 లో 100 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు. పేపర్ -1 లో 40% అర్హత సాధించిన వారికి మాత్రమే పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు.
*పేపర్ -2 లో అభ్యర్థులు ఎంచుకున్న మతపరమైన విషయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్ష లో కూడా 100 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు.
పేపర్ -2 లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పేపర్ -2 , ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 11/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 9/2/2021
పరీక్షా తేదీ : 27/6/2021.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!