NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Delta virus: అతి ప్రమాదకర ఇండియన్ డెల్టా వైరస్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్లు ఇవి రెండే…!

Indian delta variant

Delta virus: ఇండియన్ డెల్టా (B16172) వేరియంట్… ఆల్ఫా వేరియంట్ మరియు ఇతర కరోనా వైరస్ రకాలతో పోలిస్తే అధికంగా వ్యాపించే శక్తి ని కలిగి ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. దీంతో డెల్టా వేరియంట్‌ వల్ల పొంచి ఉన్న ప్రమాదం దృష్ట్యా, కోవిడ్ టీకాలు అందించే రక్షణపై అనేక సందేహాలు తలెత్తాయి.

 

Delta virus: అతి ప్రమాదకర ఇండియన్ డెల్టా వైరస్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్లు ఇవి రెండే…!
Indian delta variant

.ఆ అనుమానాలను, సందేహాలకి చెక్ పెడుతూ ‘ది లాన్సెట్ జర్నల్‌’ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఫైజర్ మరియు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు భారతదేశంలో కనుగొనబడిన డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా మంచి రక్షణను అందిస్తున్నాయటా

కోవిడ్ సంక్రమణకు సంబంధించిన 19,000 కేసులను విశ్లేషించిన తరువాత ఈ అధ్యయనాన్ని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పిహెచ్‌ఇ) నిర్వహించింది. ఇందులో భాగంగా 300 మందికి పైగా సబ్జెక్టులను ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ పరిశోధన ప్రకారం, రెండు వ్యాక్సిన్ మోతాదుల తర్వాత డెల్టా వేరియంట్‌ నుండి వ్యతిరేకంగా ఫైజర్ 79 శాతం రక్షణను అందిస్తుంది, ఆల్ఫా వేరియంట్‌ నుండి ఇది 93 శాతం రక్షణను అందిస్తుంది.

ఇతర వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ విషయానికి వస్తే ఇది రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వరుసగా వైరస్ యొక్క డెల్టా మరియు ఆల్ఫా వేరియంట్‌కు వ్యతిరేకంగా 60 శాతం మరియు 73 శాతం రక్షణను అందిస్తుంది.

రెండు వేరియంట్ల మధ్య పోలికను చూస్తే, ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే, రోగులు ఆసుపత్రిలో చేరే ప్రమాదం డెల్టా వేరియంట్‌లో రెట్టింపు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

టీకా మోతాదు రెండు రకాల వైరస్ లను తగ్గించడంలో మంచి ప్రభావాన్ని అందిస్తాయని, దీంతో ఆసుపత్రిలో చేరే అవకాశాలు తక్కువ ఉన్నాయని వైద్య నిపుణులు తెలిపారు.

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!