ట్రెండింగ్ న్యూస్

ఇండియా గవర్నమెంట్ మింట్ రిక్రూట్మెంట్

Share

భారత ప్రభుత్వం రంగ సంస్థ అయినా ఇండియా గవర్నమెంట్ మింట్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

 

Indian government mint notification released see the notification details

మొత్తం ఖాళీలు : 54 పోస్టులు
1. జూనియర్ టెక్నీషియన్ : 16 పోస్టులు
అర్హతలు : ఐటిఐ ఎలక్ట్రానిక్స్ ఉత్తీర్ణత
వయసు : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
వేతనం : నెలకు రూ. 7750 – 19040 వరకు చెల్లిస్తారు.

2. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ : 12 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 8350 – 20470 వరకు ఉంటుంది.

3. జూనియర్ బులియన్ అసిస్టెంట్ : 10 పోస్టులు
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 8350 – 20470 వరకు ఉంటుంది.

4. సూపర్వైజర్ :10 పోస్టులు
అర్హతలు : ఇంజనీరింగ్ డిప్లమో, బీటెక్, బీఈ ,బిఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు : 18 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 26000 – 100000 వరకు ఉంటుంది.

5. ఎంగ్రేవర్ : 6 పోస్టులు
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ (ఫైన్ ఆర్ట్స్) లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : 18 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 8500 – 20850 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా
ఈ ఆన్ లైన్ పరీక్ష ను 150 ప్రశ్నల ప్రశ్నపత్రం 150 మార్కులకు నిర్వహిస్తారు. 120 నిమిషాల వ్యవధి ఉంటుంది.
దరఖాస్తు రుసుం : రూ. 600/-
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 20/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ :19/2/2021


Share

Related posts

Nimmagadda Ramesh Kumar : ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు ఈ నెలలో లేనట్లేనా.. ??

somaraju sharma

Bigg boss 4 : సోహెల్, మెహబూబ్, అఖిల్.. ముగ్గురూ గ్లాస్ మేట్స్ అట? బిగ్ బాస్ మేట్స్ కాదట?

Varun G

కేసీఆర్ ప‌క్క రాష్ట్రం సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar