NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఇండియా మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్ లో ఖాళీలు..!!

భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియా మెటియోరాలాజికల్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది.. Indian meteorological department మొత్తం 54 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

 

Indian meteorological department notification released see the details

మొత్తం ఖాళీలు : 54 పోస్టులు

1. సైంటిస్ట్ సి : 17 పోస్టులు

 

విభాగాలు : ఇన్స్ట్రుమెంటేషన్, ఫోర్ కాస్టింగ్

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీటెక్ , బీ ఈ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 40 సంవత్సరాలు దాటకూడదు.

 

2.సైంటిస్ట్ డి : 29 పోస్టులు

 

విభాగాలు : ఇన్స్ట్రుమెంటేషన్, ఫోర్ కాస్టింగ్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ మెటియోరాలాజి తదితర పోస్టులు ఉన్నాయి.

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు లో బీటెక్ , బీ ఈ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పని లో అనుభవం ఉండాలి.

వయసు : 50 సంవత్సరాలు దాటకూడదు.

 

3.సైంటిస్ట్ ఈ : 8 పోస్టులు

 

విభాగాలు : ఇన్స్ట్రుమెంటేషన్, ఫోర్ కాస్టింగ్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర పోస్టులు ఉన్నాయి.

 

అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టు లో బీటెక్ , బీ ఈ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు : 50 సంవత్సరాలు దాటకూడదు.

 

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

 

దరఖాస్తులకు చివరి తేదీ : ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 45 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju