NewsOrbit
న్యూస్

Viral: ఈ అబ్బాయి పేరు ఎంటి ఇలా ఉంది ..!?

viral: తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆలోచిస్తారు. జాతకం, నక్ష్రతాలు కూడా చూస్తుంటారు. మరికొందరు వారి కులదైవం, నమ్మిన దేవుడు పేరులోని మొదటి లెటర్( letter) ఆధారంగా పేరు పెట్టాలని చూస్తారు. మరొకొందరు ఏ పేరు పెడితే తమ కుమారుడు, కూతురు ప్రయోజకులు అవుతారు అని తెగ వెతుకుతారు. తెలిసిన వారిని అడుగుతారు. అంతేకాకుండా ఏదైనా కొత్త పేరు పెడితే దానికి ఏ అర్థం వస్తుందో అని కూడా వెతుకున్నారు తల్లిదండ్రులు(parents). తమ పిల్లలను ఎవరైనా పేరు పెట్టి పిలిచినపుడు అబ్బా పిల్లాడి, పాప పేరు బాగుంది అని ఎవరైనా చెబితే విని పేరెంట్స్ సంతోషిస్తారట.. ఇంతవరకు ఎవరికీ లేని పేర్లను కూడా పెట్టేందుకు ఈ రోజుల్లో పేరెంట్స్ వెనుకాడటం లేదంటే అతిశయోక్తి కాదు..


BREAKING: కన్నడ సినిమా హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం..

ABCDEF GHIJK ZUZU ఇదే పిల్లాడి పేరంట..

ఈ క్రమంలోనే ఓ పిల్లాడికి తమ తల్లిదండ్రులు పెట్టిన పేరును చూసి ప్రపంచమే నివ్వెరపోతుందంటే అర్థం చేసుకోండి.. ఎంత కష్టంగా ఉందో పలకడం.. ABCDEF GHIJK ZUZU ఇదే అతి పేరు.. ఏంటీ కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా..? అయ్యో ఆ పిల్లాడి పేరు.. పోలా అదిరిపోలా..


Immunity Power: ఈ లక్షణాలు ఉంటే ఇమ్యూనిటీపవర్ లేనట్టే..!!

కరోనా అధికారులకే షాకిచ్చిన పిల్లాడి పేరు..

ఇండోనేషియాలోని ( Indonesia)సౌత్ సుమత్రా ప్రావిన్స్‌లోని స్కూల్లో అక్కడి అధికారులు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అప్పుడు ఆ పిల్లాడి పేరు అడుగగా అధికారులు షాక్ అయ్యారు. అతని ఐడీ కార్డు, యూనిఫామ్ ట్యాగ్, బుక్స్‌లోని పేరు ఆధారంగా కన్ఫామ్ చేసుకుని నవ్వుకున్నారట.. అసలు ఈ పేరు తల్లిదండ్రులు ఎందుకు పెట్టారని వాకబు చేస్తే అసలు విషయం తెలిసింది. ఈ పిల్లాడి చిన్నతనంలో క్రాస్‌వర్డ్ పజిల్స్ పై తన తండ్రికి ఉన్న అభిమానం వల్లే ఈ పేరు పెట్టారట.. అయితే, పిల్లాడి పేరులోని చివరి లెటర్స్ మాత్రం పేరెంట్స్ పేర్ల నుంచి తీసుకున్నారట.. ఆ పిల్లాడి తండ్రి పేరు జుహ్రెూ, తల్లి పేరు జుల్ఫామీ పేర్లలోని మొదటి అక్షరాల ఆధారంగా ABCDEF GHIK ZUZU అని నామకరణం చేశారట.. మొత్తానికి తన తండ్రి చేసిన పనివలన ఈ పిల్లాడు ‘వరల్డ్ ఫేమస్ డిఫరెంట్ నేమ్’ గల పర్సన్‌గా పేరు సంపాదించుకున్నాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?