NewsOrbit
న్యూస్

పెళ్ళైన ఆడవాళ్ళు వేరే వాడితో 7 సార్లు శృంగారం చేయాలి… ఇదెక్కడి ఆచారం?

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని ఇప్పటికీ అందరూ ఎంతో పద్దతిగా ఫాలో అవుతుంటారు. కొన్ని సంప్రదాయాలు మరుగున పడిపోయినా మిగిలిన వాటికి ఆదరణ అలాగే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వింత వింత సంప్రదాయాల గురించి మనం వింటూనే ఉంటాం.

 

Indonesias sex mountain custom attracts tourists
Indonesias sex mountain custom attracts tourists

 

అయితే అపరిచిత వ్యక్తులతో మాత్రమే శృంగారం చేయమనే సంప్రదాయం గురించి ఎప్పుడైనా విన్నారా? సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఇండోనేషియాలోనే ఇది అమల్లో ఉంది. 17 వేల ద్వీపాలతో అతిపెద్ద ద్వీప దేశంగా ఇండోనేషియాకు పేరుంది. ఇక్కడ ఒక్కో దీవిలో ఒక్కో పురాతన ఆచారాన్ని ఇక్కడి తెగల వారు ఆచరిస్తుంటారు. అలాగే పర్యాటకులను బాగా ఆకర్షించే జావా ద్వీపంలో కేముకస్ అనే పర్వతం ఉంది. దీనికి శృంగార పర్వతం అనే పేరు కూడా ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం ఒక వింత వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.

 

Indonesias sex mountain custom attracts tourists
Indonesias sex mountain custom attracts tourists

 

ఈ కేముకస్ పర్వతంపై ప్రతీ ఏటా పోన్ ఉత్సవం జరుగుతుంది.  దీనికి చరిత్ర కూడా ఉంది. ఇక్కడి పురాతన రాజు పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చంపి పాతిపెట్టారు. ఆ తర్వాత మందిరం కట్టారు. ఈ వేడుక వెనుక ఒక ఆచారం ఉంది. ఈ వేడుకలో పాల్గొనే వారు పెళ్ళైన జంట ఉంటే కచ్చితంగా అపరిచిత వ్యక్తులతోనే శృంగారంలో పాల్గొనాలి. ఇది అదృష్టాన్ని ఇస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఒక్కసారి కాదు.. ఈ శృంగారం మొత్తంగా 7 సార్లు చేయాలి ఒక ఏడాదిలో. వేడుక జరిగిన ప్రతి 35 రోజులకు ఒకసారి ఈ జంట అక్కడ కలుసుకుని శృంగారం చేయాలి. అప్పుడే అదృష్టం వరిస్తుందని అక్కడి వారి నమ్మకం. ఈ ఆచారంపై వివాదాలు నెలకొన్నా కానీ ప్రతీ ఏడాది తప్పకుండ నిర్వహిస్తున్నారు.

 

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk