NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు సినిమా

బ్రేకింగ్ : వైఎస్సార్ – చంద్రబాబు ల స్నేహం పై సినిమా – ఇదిగో పోస్టర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడు ‘దేవకట్ట’ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన సినిమాలను సాధ్యమైనంత సహజంగా తెరకెక్కించడంలో అతనిది అందె వేసిన చేయి. ప్రతి సినిమాలోను తన మార్క్ ను చూపిస్తూ ఉంటారు. అతను ‘తీసిన’ ప్రస్థానం సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.

 

ఈ దర్శకుడు అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే కథతో ఆయన తెరమీదకు వస్తున్నాడు. తన తర్వాత సినిమా అప్డేట్ ఇదే అంటూ… ‘ఇంద్రప్రస్థం’ అనే సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఆ పోస్టర్ పై ఉన్నది ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.

వారి స్నేహం పై సినిమా ఇది అని ప్రచారం జరుగుతోంది. హర్ష, తేజ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఇంద్రప్రస్థం’ అనేది వర్కింగ్ టైటిల్ అని దేవకట్టా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ చిత్రం లో పాల్గొనబోతున్న తారాగణం.. అసలు కథాంశం గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

author avatar
arun kanna

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N