NewsOrbit
న్యూస్ సినిమా

అందాల అదా శర్మ ను అందుకే అందరూ దూరం పెట్టారట ..?

పూరి జగన్నాధ్ హీరోయిన్స్ ఇండస్ట్రీకొచ్చి సక్సస్ కాని వాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. తన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సెటిలవ్వాల్సిందే. అంతగా పాపులారిటీని క్రేజ్ వచ్చేలా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాడు పూరి. ఒక నిధీ అగర్వాల్, నభా నటేష్ లాంటి ఫ్లాపుల్లో హీరోయిన్స్ అయినా సక్సస్ ట్రాక్ ఎక్కిస్తాడు. కాని ఎందుకనో అదా శర్మ మాత్రం టాలీవుడ్ లో నిలబడలేకపోయింది. యంగ్ హీరో నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో పూరి అదా శర్మ ని టాలీవుడ్ కి తీసుకు వచ్చాడు.

 

 

ఈ బ్యూటీకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. గ్లామర్ ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఆంక్షలు లేవు. కాని వరసగా సినిమాలలో అవకాశాలే దక్కలేదు. హార్ట్ ఎటాక్ అనుకున్నంతగా కమర్షియల్ సక్సస్ కాకపోవడం కారణమా లేదా అదా లో లోపముందా అన్నది క్లారిటీ లేదు గాని..టాలీవుడ్ లో కొంతకాలం సక్సస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుందనుకుంటే సర్ధేసుకొని వెళ్ళిపోయింది.

అప్పటికీ బాగానే ప్రయత్నాలు చేసింది. అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో హీరోయిన్ గా తర్వాత అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలలో సెకండ్ లీడ్ ..అలాగే గరం అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. కాని లక్కీ హీరోయిన్ అన్న పేరు గాని తను హీరోయిన్ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ లు అందుకుంది గాని లేకపోవడంతో టాలీవుడ్ లో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక హిందీలోను అదా సినిమాలు చేసింది. చెప్పాలంటే ముందు బాలీవుడ్ లోనే అడుగుపెట్టింది. అక్కడ చేసిన సినిమాలు హిట్ అయినప్పటికి ఎందుకనో మిగతా హీరోయిన్స్ దెబ్బకి తట్టుకోలేకపోయింది. అక్కడ కూడా నాలుగు సినిమాలు చేసి మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. ఇక ఒక తమిళ సినిమాలో గెస్ట్ రోల్ అలాగే ఒక కన్నడ సినిమా చేసిన ఈ బ్యూటీ ఈ ఇండస్ట్రీలలోను సక్సస్ కాలేపోయింది. కాని సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలతో డాన్స్ వీడియోలతో ఫ్యాన్స్ ని బాగా పోగేసుకుంది.

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?