ట్రెండింగ్ న్యూస్ సినిమా

ING: ఆసక్తిని రేకెత్తిస్తున్న “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” టీజర్..!!

Share

ING: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు పోటీలో అడుగుపెట్టింది ఆహా.. తాజాగా ఓటిటి లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది “ఇన్ ది నేమ్ అఫ్ గాడ్” వెబ్ సిరీస్.. ప్రియదర్శి, నందిని రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..

ING: jagapathi Babu back drop IN the name of God trailer interesting
ING: jagapathi Babu back drop IN the name of God trailer interesting

జగపతి బాబు వాయిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ టీజర్ ఉంది. ఈ ఉడత ను ఎట్లా పట్టుకుంటారో తెలుసా.. ఒక చెట్టుకు చిన్న తొర్ర చేసి అందులో దానికి ఆహారం వేసి.. ఉడత అందులో తలదూరుస్తుంది కానీ.. ఆ ఉడత ఇంకా బయటికి రాలేదు.. అప్పుడు దాని తల కోసి దాన్ని ఈజీగా బయటికి తీస్తారు.. అంటూ సాగే ఈ టీజర్.. హల్లెలూయ.. పరిస్థితులు బాగోలేనప్పుడు ఎగిరెగిరి పడకూడదు.. అని నోరు మూసుకొని కూర్చోవాలి అంటూ ముగించిన ఈ రొమాంటిక్ హారర్ టీజర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.. సురేష్ కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సీనియర్ దర్శకుడు సురేష్కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు క్రైమ్ థ్రిల్లర్ ని కోవరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపక్ అలెగ్జాండర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ టీజర్ తో సినిమాపై ఉత్కంఠతను రేకెత్తిస్తుంది.


Share

Related posts

IND vs ENG : టీ-20 ల్లో ఇంగ్లాండ్ జట్టు ఎందుకు అంత డేంజర్…?

arun kanna

జగన్ సామాన్యుడు కాదు .. చంద్రబాబు ఆలోచననే మార్చేశాడు !

sekhar

Radhe Shyam: టెన్షన్ లో రాధే శ్యామ్ నిర్మాతలు.. కొత్త జీవో విడుదల చేసినా ఉపయోగం లేదా?

Ram