NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

జీతం కోసం కాదు..! జీవితాల కోసం పనిచేస్తాం..!

 

యువత.. సాధించాలి అనుకుంటే చాలు..ఎంత కష్టమొచ్చినా.. నష్టమొచ్చిన.. భరిస్తారు.. అంతే కానీ వెనకడుగు వెయ్యమంటున్న నేటి యువ పారిశ్రామిక వేత్తలు..! అద్భుతమైన ఆలోచనలతో స్టార్టప్ తో దూసుకెళ్తున్నారు.. వీరేమీ డబ్బున్న ఇల్లలోంచి రాలేదు.. ఎటువంటి వ్యాపార అనుభవం అంతకంటే లేదు.. అయిన తమదైన శైలిలో తమ పరిశ్రమ తో మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది..! నేటి యువ పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన మెళుకువలు..ఇలా..

 

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు.. విన్నూతమైన ఆలోచనలే వారి వితనాలైతే.. ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, ధృడ సంకల్పం వారి నీరు.. ఈ రెండిటికి బాధ్యత జతచేస్తే.. ఆ మొక్క మహా వృక్షమ్మైనట్టు వారి ఆలోచనలు మంచి పరిశ్రమలు గా చిగురిస్తున్నాయి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 40% యువత పరిశ్రమలు స్థాపిస్తుంటే.. తెలంగాణలో 60 శాతం యువత పరిశ్రమలను స్థాపిస్తూన్నారు.. బ్యాంకు రుణాలు ఇతర వనరులు ద్వారా పరిశ్రమలను నెలకొల్పుతున్నారు.. ఒక బ్యాంక్ మేనేజర్ రుణం కోసం వెళ్ళిన ఒక యువ పారిశ్రామిక వేత్తనీ టూకీగా కొన్ని ప్రశ్నలు వేశారు.. నీ వయసు..?25 ఏళ్లు..ఎందుకు పరిశ్రమ స్తపించలనుకుంటున్నవు..? మరో పదిమందికి ఉపాధి కల్పించడం కోసం.. ఏమైనా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్..ఉందా..? మానాన్న కూలీ..మరి పరిశ్రమ ఎలా స్థాపిస్తావు..? బ్యాంకులు నమ్ముతాం రుణంతో అనుభవం ఉందా..? లేదు.. నష్టపోతే .. ఆ పరిస్థితి ఎన్నటికీ రాదు.. అతను దృఢ సంకల్పంతో చెప్పిన మాటలకు బ్యాంకు అధికారి నిచ్చేష్టుడ్యయ్యాడు..! ఈ వంటి దృఢ నిశ్చయం తోపాటు, కష్ట నష్టాల్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఆశించిన దానికంటే ఎక్కువగా శ్రమించాలి. ఈ రంగం చూడటానికి ముచ్చటగా ఉన్న ముళ్ళ బాట.. ప్రతి అడుగు ఆచితూచి అడుగులు వెయ్యాలి.. అధిగమిస్తే అందలం.. లేకపోతే పాతాళం.. పెట్టుబడులు, మూలధనం, మార్కెటింగ్ , ఉపాధి, ఉత్పత్తులు, ఎగుమతి, దిగుమతి, వినియోగం వంటి వాటితో ముడిపడి ఉంటుంది .. కష్టాలు ,నష్టాలు రుణాలు, జప్తులు ఇలాంటివి భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.. అయినా వాటన్నింటినీ ప్రక్కకు తోసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి.. బ్యాంకులకు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించాలి.. అవరోధాలు అధిగమించి, నలుగురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఈ యువ పారిశ్రామిక వేత్తలు .

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk