NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Tokyo olympics: ఒలంపిక్ విజేతలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఐనాక్స్..!!

Tokyo olympics: అంతర్జాతీయ స్థాయిలో జపాన్ దేశంలోని టోక్యో నగరంలో ఒలంపిక్ క్రీడలు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశానికి చెందిన క్రీడాకారులు కొన్ని పథకాలు సాధించడం జరిగింది. ఈ క్రమంలో భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరోపక్క రాజకీయ నాయకులు కూడా.. ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ .. వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు.

INOX to bring 270 degree technology to Indian Cinemas | Technology For You

ఈ క్రమంలో ఐనాక్స్ సినిమా థియేటర్లు .. భారత్ క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. విషయంలోకి వెళితే దేశానికి పథకాలు తీసుకొచ్చే ఒలంపిక్ విజేతలకు అదే రీతిలో ఒలంపిక్ ఆటలాడుతున్న పోటీదారులకు సరికొత్త ఆఫర్ ఇవ్వడం జరిగింది. పోటీదారులకు ఒక సంవత్సరం పాటు ఐనాక్స్ సినిమా టికెట్లు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించగా, గెలిచిన విజేతలకు జీవితాంతం లైఫ్ టైం ఫ్రీ టికెట్లు అందిస్తున్నట్లు.. ఇండియన్ ఒలంపిక్ క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఐనాక్స్ సినిమా యాజమాన్యం ప్రకటించడం జరిగింది.

Read More: Tokyo Olympics: టోక్యోలో ఉత్సాహభరితంగా ఒలింపిక్ క్రీడలు..! క్రీడాకారులకు పీఎం మోడీ అభినందనలు..!!

సోషల్ మీడియాలో ఈ వార్త రావడంతో నెటిజన్లు ఐనాక్స్ సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇచ్చిన ఆఫర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మంచి ప్రోత్సాహం కలిగించడం ప్రకటన ఇచ్చారని అభినందిస్తున్నారు. మరోపక్క దేశ స్థాయి నాయకులు కూడా భారత ఒలింపిక్ క్రీడాకారులు రాణిస్తున్న విజయాల పట్ల కూడా స్పందిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వాలు బడా కంపెనీలు మాత్రమే కాక సినిమా సెలబ్రిటీలు కూడా.. ఒలంపిక్ విజేతలకు సరికొత్త ఆఫర్లు సోషల్ మీడియా సాక్షిగా అందిస్తున్నారు.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N