NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఐబీలో ఎన్ని పోస్టుల భర్తీ చేయనున్నారా చూడండి

నిరుద్యోగులకు ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.. భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) గ్రూప్- సి (నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్) చెందిన 2000 పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది..! ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల ఎంపికను టైర్-1,2,3 ల ద్వారా నిర్వహిస్తారు. పూర్తి సమాచారం ఇలా..

 

మొత్తం ఖాళీలు : 2000

ఖాళీలు ఉన్న విభాగాలు : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఏసిఐఓ), ఎగ్జిక్యూటివ్.

అర్హతలు : ఏదైనా డిగ్రీ

వయసు : 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఓబీసీలకు మూడేళ్లు , ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

 

పరీక్షా విధానం :

ఈ పరీక్షను టైర్-1, టైర్-2, టైర్-3 లలో నిర్వహిస్తారు. టైర్-1 ను ఆన్లైన్ పద్ధతిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్షలు ప్రశ్నలు ఇస్తారు. దీనిని 5 విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 20 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. పరీక్షా సమయం ఒక గంట. రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు. టైర్-2 ఇది డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 50 మార్కులకు గాను 30 మార్కులకు ఎస్సే రైటింగ్, 20 మార్కులకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది. దీనికి ఈ పరీక్షకు సమయం ఒక గంట. టైర్-3 లో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిని ని వంద మార్కులకు నిర్వహిస్తారు.

 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తులకు చివరి తేదీ: 9/1/2021.

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/.

author avatar
bharani jella

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N