NewsOrbit
న్యూస్

Astrology : మీరు పుట్టిన వారమును బట్టి మీ గుణగణాలు తెలుసుకోండి!! (పార్ట్-1)

Astrology : చాలా మందికి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, నా జీవితం ఎలా ఉండబోతుంది..అనే విషయాల గురించి ఆలోచిస్తూ తెలుసుకోవాలిని ఉంటుంది. జ్యోతిష్యం, హస్త సాముద్రికం..ఇలా తమ భవిష్యత్ ను తెలిపే అన్ని పద్దతుల గురించి తెలుసుకుంటూ ఉంటారు. జ్యోతిష్యం ప్రకారం మీరు జన్మించిన వారాన్ని బట్టి మీ స్వభావం  ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. మీ రాశి కూడా ఈ రోజు పై ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు తెలియ చేస్తున్నారు.

Interesting facts about astrology and birthdays part 1
Interesting facts about astrology and birthdays part 1

ఆదివారం రోజు పుట్టిన వారు చామనచాయ తో  ఉంటారు. తమ కుటుంబాన్ని  సంతోషం గా  ఉంచడం  కొరకు, ఎంత కష్ట మైనా సరే ఇష్టంగా చేస్తారు. చదువు మరియు ఆర్ట్స్ రంగాల లో విజయం ఉంటుంది. కొన్ని,కొన్ని  సమస్య లు కొంతకాలం  పాటు  వీరి జీవిత అభివృద్ధికి అడ్డుపడి నా నెమ్మదిగా విజయం పొందుతారు . ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. శక్తి వంతమైన వారు గా చెప్పవచ్చు.  కొత్త, కొత్త విషయాలు తెలుసుకోవాలన్న  ఆసక్తి ఎక్కువ. బంగారు ఆభరణాలు వేసుకోవడం అంటే వీరికి ఇష్టం . ఏ పని నైనా వీరు త్వరగా పూర్తిచేయడం లో సమర్థులు .

సోమవారం జన్మించిన వారు అందమైన రూపము తో ఉంటారు. వీరికి ఇతరుల పై ఆధారపడిజీవించడం  అంటే ఇష్టం ఉండదు. సంతోషాన్ని అందరితో పంచుకుంటారు గానీ, బాధ మాత్రం తామే  పొందుతారు . ఏ రంగం లో ఉన్నాసరే  అందులో నాయకుడుగా మందుండి నడిపిస్తారు. తెలియని వయస్సులో  ఎవరైనా ఏదైనా  చెబుతుంటే నచ్చదు. జ్ఞానం గొప్పదనాన్ని మాత్రం ముందు ముందు జీవితం లో అర్థం చేసుకుంటారు. నిర్మలమైన మనస్సు గలిగి పరోపకారబుద్ధితో జీవిస్తారు . ఆరోగ్య పరిరక్షణ వీరికి ఇష్టమైన పని. నీటి వద్ద వీరు భయపడతారు.

మంగళవారం జన్మించినవారు  నీరువుతో కూడిన శరీర ఛాయ కలిగి ఉంటారు. ఎప్పుడు తమ గురించే కాకుండా తమ చుట్టుఉండే వారి  గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. తమకు తెలియని కొత్త విషయాల గురించి తెలుసుకోవడానికి బాగా ఆసక్తి గా  ఉంటారు. ప్రతి విషయంలోనూ నిజాయితీ గా ఉంటారు.  ఎటువంటి సమస్య వచ్చినా, ఎవరైనా విమర్శించినా సున్నితం గా తీసుకుంటారు, చిరునవ్వు విసురుతారు .

 

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju