NewsOrbit
న్యూస్ హెల్త్

Cooking Oils : మనం రోజువారీ వాడే వంట నూనెల గురించి మీకు ఈ విషయాలు తెలుసా ??

Interesting Facts About Cooking Oils

Cooking Oils : మనం రోజు వంటకోసం నూనెను వాడుతుంటాము.. ఐతే మనం వాడే నూనె మంచిదా కాదా? ఎంత నూనె వాడాలి ఎలాంటి నూనె వాడాలి ఇలాంటివి ఆలోచించే తీరిక లేక ఎదో ఒకటి వాడేస్తుంటాము. ఈ నూనెలో కొలెస్ట్రాల్ తక్కువ.. ఇది గుండెకు మంచిది అన్న ప్రకటన చూసి నూనె కొని, వండుకుని తింటే కుదరదని న్యూట్రిషనిస్టులు తెలియచేస్తున్నారు.

Interesting Facts About Cooking Oils
Interesting Facts About Cooking Oils

అసలు నూనె అంటేనే కొవ్వు ఇంకా చెప్పాలంటే ఫ్యాట్ కు లిక్విడ్ రూపమే నూనె అని కచ్చితం గా చెప్పవచ్చు. కొవ్వులు రూం టెంపరేచర్ ఉన్నప్పుడు అవి నూనెల్లా కనిపిస్తాయి. ఇది అర్థమైతే చాలు మిగతా విషయాలన్నీ మీకు తేలికగా అర్థమైపోతాయి.

కొన్ని నూనెలను మనంరెగులర్ గా వాడడం వలన ఆరోగ్యం పాడవదు. ఆలివ్స్, గింజలు, అవకాడో, చేపలువంటివాటి నుంచి కూడా నూనెలుదొరుకుతాయి. వంట నూనెల్లో ఉండాల్సినవి ఏమిటి?ఎలాంటి నూనెల కు మనం దూరంగా ఉండాలన్న విషయాలు డైటీషియన్లు సూచిస్తున్నారు. అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనె మాత్రమే ఆరోగ్యకరమైన వంట నూనె గా చెప్పవచ్చు. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న వంట నూనెలను వాడితే ఆరోగ్యం పాడవక తప్పదు.

అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ లో మోనోశాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి గుండెకు చాలా మంచిది అని గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ నూనెలో బాగా దొరుకుతాయి. అంటే పల్లీ సోయా, ఆలివ్, నువ్వులు, నూనెలు అన్నమాట. శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న నూనెలు గుండె జబ్బులకు కారణం కాబట్టి వీటికి దూరంగా ఉండమని చెబుతారు. ఉదాహరణకు వెన్న, ఫుల్ ఫ్యాట్ డైరీ ఉత్పత్తుల్లో ఇవిఎక్కువగా ఉంటాయి.

వంటకు ఏ నూనె మంచిది అని తెలుసుకోవడం తోనే పని అయిపోదు.. అసలు ఈ నూనెలను ఎంతసేపు వేడి చేశాక వాడాలి కచ్చితంగా తెలుసుకోవాలి.నూనె విపరీతంగా పొగలు కక్కేలా మరిగిపోయాక ఉపయోగించటం అస్సలు మంచిది కాదు. దీనికి కారణం నూనెలోని పోషకాలు పోవడం తోనే ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. నూనె పదార్థాలు తిన్నప్పు అనారోగ్యం పాలవ్వడానికి మూలకారణం ఇదే. హాట్ చిప్స్ షాప్స్ లో తయారయ్యేస్నాక్స్ అస్సలు మంచిది కాదని చెప్పేందుకు ముఖ్య కారణం ఇదే.

Related posts

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N