NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

KGF అభిమానులకి బంగారం లాంటి వార్త!!! 

KGF అభిమానులకి బంగారం లాంటి వార్త!!! 

KGF  ఫేమ్ యష్ అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్… డిసెంబర్ 21, 2020 న KGF: చాప్టర్ 2 బృందం నుండి యాష్ అభిమానులకు ఒక ట్రీట్ అందనున్నది. అవును…ఇది  స్వయంగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేశారు. 

KGF అభిమానులకి బంగారం లాంటి వార్త!!! 

KGF చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలోను ఆదరణ పొందిన చిత్రం. కాబట్టి అప్పటి నుంచి యాష్ అభిమానులు KGF చాప్టర్ 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేసినదాని బట్టి చూస్తుంటే KGF చాప్టర్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చిందట.

KGF అభిమానులకి బంగారం లాంటి వార్త!!! 

డిసెంబర్ 21, 2018 లో KGF చాప్టర్ 1 ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన KGF చాప్టర్ 2 కి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంతో ఓపికగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు KGF బృందం డిసెంబర్ 21, 2020 ఉదయం గం 10:08 నిమిషాలకు ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 

గత సంవత్సరం ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డిసెంబర్ 1 న  KGF చాప్టర్ 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కరోనావైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించిన కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. 

KGF అభిమానులకి బంగారం లాంటి వార్త!!! 

ఈ చిత్రం కెజిఎఫ్‌సి చాప్టర్ 1 కి సీక్వెల్ మరియు తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సీక్వెల్ లో యాష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్, మాలవికా అవినాష్, అచ్యుత్ కుమార్ మరియు వసిస్తా ఎం సింహా లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

 

 

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?