ఇంటర్న్షిప్, శిక్షణల వేదిక ఇంటర్న్‌శాల ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ పేరుతో అమ్మాయిలకు ఉపకార వేతనాలను అందిస్తుంది. అవరోధాలు ఎదుర్కొని తమకు నచ్చిన ఎంచుకొని రాణించాలనుకునే అమ్మాయిలకు దీన్ని అందజేస్తారు. విద్యాసంబంధ, క్రీడలు, ఆర్ట్స్, ఇతర ఏ రంగాల వారైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్షిప్ మొత్తం : రూ. 25,000/-.
అర్హతలు : 31 డిసెంబర్ 2020 నాటికి 17 నుంచి 23 మధ్య గల అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నాలుగు అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు. వారు ఎదురుకొన్న సవాళ్లు( సామజిక, ఆర్ధిక, శారీరక, ఇంకా ఏవైనా), సాధించిన విజయాలు (ఎంచుకున్న రంగం లో గుర్తించ దగిన విజయాలు ఏవైనా), ఉదేశం (ఈ స్కాలర్ షిప్ మొత్తాన్ని ఎలా ఉపయోగిస్తారనేది), అవసరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా ఎంపిక చేసిన వారికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ముందుగా అవసరమైన పత్రాల పరిశీలన చేస్తారు. ఆ తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిఫరీ చెక్ ఫారంలో రిఫరీని తెలపవలసి ఉంటుంది. ఆ పేర్కొన్న వారిని వెరిఫికేషన్ నిమిత్తం సంప్రదిస్తారు. తర్వాత తుది ఎంపిక చేసి స్కాలర్షిప్ అందజేస్తారు. ఈ స్కాలర్ షిప్ లకు పరిమిఠీ లేదు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 15/1/2021.
వెబ్ సైట్ : https://www.buddy4study.com
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…