NewsOrbit
న్యూస్

లీకులు – నెగెటివిటీ – కథనాలు: జగన్ కి తలనొప్పిగా మారిన సీరియస్ మ్యాటర్!

 

అటు పార్టీ – ఇటు ప్రభుత్వం అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకుంటోన్న సమయంలో… గతకొన్ని రోజులుగా “ప్రభుత్వపై వ్యతిరేకత” అనే పదం అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ బలంగా వినిపిస్తోంది. ఈ కరోనా కష్టకాలంలో కూడా ఏపీలో ప్రజలు ఉన్నంతలో ప్రశాంతంగా, కంఫర్ట్ గా ఉన్నారంటే దానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణం కదా అని ప్రజల నుంచి మాటలు వినిపిస్తోన్న సమయంలో… కొందరు తిన్నింటి వాసాలు లెక్కెట్టేవారి వల్ల ఈ వ్యతిరేకత మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయని అంటున్నారు!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… జగన్ కు ఇప్పటికీ సరైన మీడియా బలం లేదు. సాక్షి మినహాయిస్తే జగన్ కు అనుకూలంగా రాసే, చూపించే బలమైన మీడియా లేదు. ఏమి చేసినా తప్పే అనే మీడియాకు లోటు లేదు. తిట్టలేక పొగడలేక మద్యస్తంగా ఉండే మీడియా అలా మద్యస్తంగానే ఉంది! ఈ సమయంలో జగన్ చేస్తున్న పనులు గతం లో చంద్రబాబు చేసి ఉంటే… మీడియా ఏ రేంజ్ లో చూపించేదో పాఠకుల ఊహలకు వదిలేస్తూ… జగన్ కున్న బలం ప్రస్తుతం సోషల్ మీడియా మాత్రమే అని ముగిద్దాం!

ఆ సంగతులు అలా ఉంటే… వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. పాదయాత్రలో అటు ప్రజలకు, ఇటు నాయకులకు ఇచ్చిన అన్ని మాటలూ దాదాపుగా జగన్ నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాము సీనియర్లము.. తమకు కాక మరెవరికి ఇస్తారని.. జగన్ హామీ ఇవ్వని నేతలు కొందరు చేస్తోన్న అల్లరి అనేదే.. ఈ “వ్యతిరేకత” వార్తలకు కారణం అని చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు, ఆనం రాం నారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాద రావు మొదలైన నేతలు దీనికి ఉదాహరణలు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తోన్న మాట!

ఇదే సమయంలో… జగన్ చిత్తశుద్ధిని, దూరదృష్టిని సరిగా అర్ధం చేసుకోకుండా ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే కొందరునేతలు… పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో చేసిన అవకతవకలు కూడా ఈ “వ్యతిరేకత”మాటలకు కారణాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా… ఈ విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని… ప్రభుత్వాన్ని సమర్ధంగా నిర్వర్తించడంలో ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, అధికారులు తోడుంటారు కానీ… పార్టీని నడిపే విషయంలో ఇవేమీ తోడుండవని గుర్తుచేస్తున్నారు అభిమానులు!

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju