NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Internet Desk : ఈ వింత ట్రాక్టర్ భలేగుంది గురూ..!!

Internet Desk : భారత దేశానికి వెన్నెముక వ్యవసాయం..! దేశంలో చాల మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పుట్టుకొస్తున్నాయి.. వినియోగ దారులు తమకు నచ్చినట్లు తమ వాహనాలను మాఢీ ఫై చేసుకుంటున్నారు..! తాజాగా ఓ రైతు తయారు చేయించుకున్న టైర్లు లేని ట్రాక్టర్ అందరిని ఆకట్టుకొంటుంది..!!

Internet Desk : tires less tractor
Internet Desk tires less tractor

ఖమ్మం రూరల్ మండలం మద్దుపల్లి వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పై ఒక వ్యక్తి టైర్లు లేని ట్రాక్టర్ ను నడుపుకుంటూ తీసుకెళ్లారు. ఈ టైర్లు లేని ట్రాక్టర్ ను చూసేందుకు గ్రామస్తులంతా ఎగబడ్డారు. ఇప్పటివరకు ఇలాంటి ట్రాక్టర్ ను చూడలేదని అంటున్నారు. ఈ ట్రాక్టర్ తో పత్తి, మిరప, మొక్కజొన్న చేలల్లో పాట్లు వేస్తే చెట్లు విరగకుండా ఉంటాయని, రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని ట్రాక్టర్ యజమాని తెలిపారు. ఈ ట్రాక్టర్ ను ప్రత్యకంగా కోదాడలో తయారు చేయించుకున్నని, దీని కోసం రూ. 70వేలు ఖర్చు అయిందని అన్నారు. ఈ ట్రాక్టర్ తో చెట్లు కి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా పంటకి అయ్యే ఖర్చుకూడా తక్కువ అవుతుందని అన్నారు.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju