NewsOrbit
న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం ఏం జరగనుందంటే..!?

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి ఊహించని ట్విస్ట్ లతో సాగుతోంది.. ఈ సీరియల్ ను సరికొత్త కథనం తో మలుపు తిరుగుతోంది.. టీవీ ల నుంచి ప్రేక్షకులని కదలనివ్వకుండా కట్టిపడేస్తూ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది ఈ సీరియల్..!! నిన్నటితో 548 ఎపిసోడ్స్ ను పూర్తిచేసుకుంది.. వచ్చేవారం ఈ సీరియల్ లో ఏం జరగనుందో ప్రత్యేక కథనం మీకోసం..!!

Intinti Gruhalakshmi: 7 Feb 2022 Episode overview
Intinti Gruhalakshmi 7 Feb 2022 Episode overview

లాస్య బెస్ట్ కోడలు అనిపించుకోవడానికి నానా హైరానా పడుతూ ఉంటుంది.. ఇక ఈ ఇంటికి మహారాణి కావడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తుంది.. ఇక అందులో భాగంగానే భాగ్య చెప్పినట్టు ఇంట్లో వాళ్ళందరని విడగిదితే రాణివి అవ్వడం ఖాయం.. అందరూ నీ మాట వినేలా చేసుకోవచ్చు అని ఓ పనికిమాలిన ఐడియా ఇస్తుంది. దానిని అమలులో చేయడానికి అంకిత ను ఆయుధంగా వాడుకుంటుంది. ఇక ఇంట్లో అంకితను చపాతీల విషయం దగ్గర వాళ్ళ నానమ్మ చేసిన గొడవను .. లాస్య కు ఫేవర్ గా చేసుకుంటూ గాయత్రి తో అగనైస్ట్ గా చెబుతుంది.. దాంతో లాస్య మూలాన గాయత్రి రూపంలో ఇంట్లో మంటలు చెలరేగేలా చేస్తుంది. ఇక తులసి ఆ గొడవను ఎలా గోలా సద్దుమణిగేలా చేసి అంకితకు నచ్చచెబుతుంది.

Read More: Devatha Serial: దేవత సీరియల్ వచ్చేవారం జరిగేది ఇదే..! రాధ దేవిని కలవడానికి మాధవ్ ని ఒప్పిస్తుందా..!?

ఈ ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానని తులసి అంకిత కు మాటిస్తుంది.. ఈరోజు నుంచి నువ్వు వంటింట్లోకి రావడానికి వీలులేదు.. అంకితను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఒక విషయం తల్లిలా చెబుతాను గుర్తుపెట్టుకోమ్మ.. పెద్దలకి ఎప్పటికీ ఎదురు చెప్పమ్మా.. ఎప్పటికీ నిన్ను నాలా కానివ్వను.. నీ ఉనికిని కోల్పోనివ్వను.. అంటూ తులసి అంకిత కు అర్థం అయ్యేలా చెబుతుంది.. ఇంతటితో సమస్య ముగవనివ్వదు లాస్య..

Intinti Gruhalakshmi: 7 Feb 2022 Episode overview
Intinti Gruhalakshmi 7 Feb 2022 Episode overview

ఇక ఈ గొడవకు అడ్డం పెట్టుకొని లాస్య.. మరో కొత్త గొడవకి తెర లేపుతుంది. ఇంట్లో అంకిత రాక కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.
అంకిత మూడ్ బాగోలేదు అందుకే డిన్నర్ కి తీసుకెళ్ళాను. నన్ను ఎందుకు దోషాలు చూస్తున్నారు. తులసి ఇంట్లో ఉండగా నేను ఎప్పటికీ మంచి కోడల్ని అనిపించుకోవాలని కనీసం మంచి అత్తగానైన అనిపించుకోవాలి అంటూ నందుని లాస్య ప్రశ్నిస్తుంది మీకోసం ఇంట్లో ఎవ్వరూ భోన్ చేయలేదు తెలుసా అంటూ ప్రశ్నిస్తుంది.. పగలు రాత్రి కష్టపడుతూ కూడా నా కోసం ఓ గంట ఖర్చు పెట్టడం తప్ప అయిపోయిందా అంటూ రివర్స్ లో తులసిని ప్రశ్నిస్తుంది అంకిత.. ఇక ఈ గొడవ ఇంతటితో ఆగకుండా ఎక్కడికి ఉప్పొంగుతుందో.‌. లాస్య ఎలాంటి స్కెచ్ వేస్తుందో.. ఇక అంకిత తులసి కలవడానికి వారధి ఎవ్వరు వేస్తారో తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడక తప్పదు..

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella