NewsOrbit
న్యూస్

Intinti Gruhalakshmi: శృతి ఇంట్లో పనిచేస్తున్న సంగతి తెలుసుకున్న తులసి, అంకిత.. మరి ప్రేమ్.!?నందు కోసం అంకిత ఒప్పిస్తాన్న అభి..

Intinti Gruhalakshmi: పరంధామయ్య డాన్స్ చేసిన వీడియో చూసి తులసి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. తాతయ్య ఈ వీడియో క్రెడిట్ అంతా నాదే అని దివ్య అంటుంది. నా కూతురు బంగారం అని తులసి అంటుంది.. మరి నీ కొడుకులు అలా కాదా అని అంటాడు వాళ్ళ మావయ్య. వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా చిన్న కొడుకు ప్రేమ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని అంటుంది తులసి.. ఇక అభి అనగానే.. కోపంతో రగిలిపోతూ వచ్చినా అభి పెద్ద చవట దద్దమ్మ అని అంటాడు.. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు పరంధామయ్య ఏం మాట్లాడుతున్నావ్ రా అభి అని అంటాడు..

Intinti Gruhalakshmi Serial 10 June 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 10 June 2022 Today Episode Highlights

అభి ఆస్తి దక్కలేదన్న బాధతో వాళ్ళ అమ్మ మీద కోపంతో తులసి దగ్గరకు వస్తాడు. అభి తనకున్న కోపాన్ని మాటల తూటాలతో తులసి మనసును గాయపరిస్తాడు. నాన్న ఇన్ని రోజులు నిన్ను వదిలేశాడని నేను చాలా సార్లు బాధ పడ్డాను. కానీ డాడీ నిన్ను వదిలేసి చాలా మంచి పని చేశారు. ఇక జీవితంలో నేను ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు నాకు చాలా మంచి గుణపాఠం చెప్పావు అని తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు వాళ్ళ అమ్మతో వాళ్ల తాతయ్య నానమ్మ ఎంతగా వారిస్తున్నా తన మనసులోని మాటను బయట పెడతాడు.

 

అభి కోపంగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళతాడు మీరు చాలా మంచి పని చేశారు డాడ్ అమ్మను వదిలేసి అని అంటాడు. మీరు అమ్మను ఎందుకు వదిలించుకున్నారో ఈ రోజు నాకు అర్థం అయింది అని అంటాడు. కోపంలో ఉన్న అభిని ఇంకా రెచ్చ గొడుతుంది లాస్య. నీకు ఆస్తి వచ్చి ఉంటే చాలా బాగుండేది. మీ నాన్న ఎక్కడ కంపెనీ పెట్టి బాగు పడిపోతారు. నువ్వు మాకు ఎక్కడ సహాయం చేస్తావు అని తులసి ఆస్తి నీకు రాకుండా అడ్డుపడింది అని అంటుంది లాస్య. ఇప్పుడు ఏమైంది ఆంటీ అంకిత ను ఒప్పించి బిజినెస్ కి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని చెబుతాడు. ఇప్పుడే వెళ్లి అంకిత ను ఒప్పిస్తాను అని అంటాడు అభి.

 

తులసి అంకిత ఇద్దరు మాట్లాడుకుంటూ బజారులో నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. అంతలో శృతి చెత్తబుట్ట తీసుకొని బయటకు వస్తుంది. ఆ దృశ్యాన్ని తులసి, అంకిత చూస్తారు. అంతలో ఆ ఇంట్లో నుంచి శృతి త్వరగా రా బట్టలు అరేయలని కేక వినిపిస్తుంది.. దాంతో శృతి ఆ ఇంట్లో పనిచేస్తుందని తులసి, అంకిత తెలుసుకుంటారు. శృతి వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకుంది..

author avatar
bharani jella

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju