Subscribe for notification
Categories: న్యూస్

Intinti Gruhalakshmi: శృతి ప్రేమ్ కి అడ్డంగా దొరికిపోయిందా.!? లాస్యకు చివాట్లు పెట్టిన నందు..!

Share

Intinti Gruhalakshmi: తులసి ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దరు పిల్లలు మేడం మాకు సంగీతం నేర్పిస్తారా అని అడుగుతారు.. తులసి నేను సంగీతం నేర్పిస్తానని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా అది చూసి వచ్చాం అని అంటారు.. దీనంతటికీ దివ్య కారణమని తనవైపు చూస్తుంది.. నువ్వే కదమ్మ డబ్బులు లేవని ఇబ్బంది పడుతున్నావు. అందుకే సంగీత నేర్పిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను అని అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 21 May 2022Today Episode Highlights

ప్రేమ్ ఎంతసేపు పిలిచినా టిఫిన్ తింటానికి రావేంటి అని శృతి అడుగుతుంది‌ నేను తినడానికి పనికి వస్తానని ఇండైరెక్ట్గా అని అంటున్నావు అని ప్రేమ్ అంటాడు. అది కాదు ప్రేమ్ అని అంటుంది శృతి. సరే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని శృతి బయలుదేరుతుండగా.‌ ప్రేమ్ నేను కూడా నిన్ను మీ ఆఫీస్ దాకా వచ్చి డ్రాప్ చేస్తాను. ఖాళీగా కూర్చోవడం కంటే నిన్ను డ్రాప్ చేసి వచ్చానన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని అంటాడు. ప్రేమ్ వస్తె నేను ఇంట్లో పని చేసిన సంగతి తెలిసిపోతుంది అని మనసులో అనుకుంటూ .. సగం దూరం వెళ్ళిన తర్వాత ప్రేమ్ పోయిమీద పాలు పెట్టాను కట్టెయ్యవా ప్లీజ్ అని అంటుంది శృతి. దాంతో ప్రేమ్ సరే అని ఇంటికి వెళ్తాడు.

 

ప్రేమ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఎలాగోలా బ్రతిమలాడి తను ఉద్యోగం లోకి తీసుకోమని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అదే ఇంటిలో శృతి పని చేస్తూ ఉంటుంది. ప్రేమ్ తనను చూడకుండా జాగ్రత్త పడుతుంది శృతి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంత బ్రతిమలాడినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఒప్పుకోడు.. దాంతో కోపం వచ్చిన శృతి నువ్వు ప్రేమి ఏడిపిస్తావా అని వేడి వేడిగా ఉన్న కాఫీ తీసుకువచ్చి తన మీద ఒలకబోస్తోంది. దాంతో ఆ మ్యూజిక్ డైరెక్టర్ పెద్దగా అరుస్తాడు. లేదంటే నా ప్రేమ్ ని ఏడిపిస్తావా అని మనసులో అనుకుంటుంది శృతి..

లాస్య నందుని తన ఫ్రెండ్ రమేష్ దగ్గరికి ఉద్యోగం కోసం తీసుకువెళుతుంది. రమేష్ కావాలనే నందు ని ఇన్స్టాల్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న నందు కోపంతో అతనిపై అరుస్తాడు. కాసేపు ఓపిక పట్టు ఉంటే నీకు ఉద్యోగం వచ్చేది కదా నందు అని లాస్య క్లాస్ పికుతుంది. నందు కోపంగ మీరు అంతా నా జూనియర్స్.. ఇప్పుడు మీ దగ్గర నేను తొలగించుకొని బ్రతకాలా.. నీకు నేను జీతం తీసుకొచ్చి ఇస్తే చాలు.. నేను ఏమైపోయినా పర్వాలేదు నాకు ఆత్మాభిమానం అని నందు అంటాడు.


Share
bharani jella

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

26 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

1 hour ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

1 hour ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

2 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago