NewsOrbit
న్యూస్

Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి తో నష్టపరిహారం చెల్లించిన దివ్య.. తులసి విషయంలో నందు లాస్య గుద్దులాట..

Intinti Gruhalakshmi Serial 22 Mar 2023 today 899 episode Highlights

Intinti Gruhalakshmi: దివ్య విక్రమ్ కారులో వెళ్తుండగా ఒక బైక్ అడ్డం వచ్చి ఢీ కొట్టుకుంటారు. బండి మీద ఉన్న అబ్బాయి తన లవర్ ని తక్కువ చేసి మాట్లాడుతుండగా. విక్రమ్ కల్పించుకొని ప్రేమ గురించి అద్భుతంగా మాట్లాడుతాడు. ఆ మాటలు వినగానే దివ్య ఫ్లాట్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్తూ విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తుంది . మనసులో ఈ అబ్బాయి ఏంటి నాకు రోజురోజుకీ నచ్చేస్తున్నాడు అని అనుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial 22 Mar 2023 today 899 episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 Mar 2023 today 899 episode Highlights

ఇక దివ్య ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మానాన్న చాలా సంతోషంగా కలిగి ఉండడం చూసి రాని ఆనందం కలుగుతుంది. తన పక్కనే ఉన్న వాళ్ళ నానమ్మ, తాతయ్య కి కూడా ఉండడంతో వాళ్లు కూడా అదే ఆనందాన్ని ఫీల్ అవుతారు. పెళ్లి అనేది ఇద్దరి సంతోషం కోసం మాత్రమేనని .. నగలు, ఆస్తులు , అంతస్తులు, డబ్బుతో అవసరం లేదని వాళ్ళ నాన్నమ్మ దివ్యతో చెబుతుంది.

Intinti Gruhalakshmi Serial 22 Mar 2023 today 899 episode Highlights
Intinti Gruhalakshmi Serial 22 Mar 2023 today 899 episode Highlights

ఇక హాస్పిటల్ కి వెళ్లిన దివ్యకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నీ దగ్గరికి ఓ పేషెంట్ వస్తారు చూడు అని చెబుతుంద ఆ పేషెంట్ కి మీ హాస్పిటల్లోనే ఆపరేషన్ చేశారని అయితే తెలియకుండా లోపల కత్తెర పెట్టి కుట్లేసారని చెబుతుంది. ఇక ఆ కేస్ స్టడీ చేసిన దివ్యకి కూడా అసలు ఆమెకు ఆపరేషన్ అవసరం లేకపోయినా చేశారని రాసి ఉంటుంది. ఇక అదే విషయాన్ని వెళ్లి రాజ్యలక్ష్మి తో చెబుతుంది మన హాస్పిటల్ లో చాలా కుట్రలో కుతంత్రాలు జరుగుతున్నాయని వాటికి నిదర్శనమే ఇది అని చెక్ చేయండి.

ఈమెకు అవసరం లేకపోయినా మనమే సర్జరీ చేశామని ఆ సర్జరీలో తనకి కడుపులో కత్తెర పెట్టి కుట్లు వేయించారని చెబుతుంది. ఇప్పుడు ఆమె కోర్టును పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తే మన పరువు పోవడంతో పాటు ఎంత అప్రతిష్ట వస్తుంది అని దివ్య చెబుతుంది. అంతేకాకుండా వాళ్లకి నష్టపరిహారం కూడా ఇప్పిస్తుంది .రాజ్యలక్ష్మి నష్టపరిహారం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ మనసులో మాత్రం దివ్య రోజురోజుకీ నా కాలులో ముల్లైపోతుంది అని ఫీల్ అవుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్లో దివ్య ఇంటికి వస్తున్న గా దారిలో విక్రమ్ కనిపిస్తాడు. తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తాను అని అనగానే.. అటుగా వెళుతున్న పోకిరి వెధవలు దివ్య విక్రమ్ ఇద్దరినీ ఆట పట్టిస్తారు. విక్రమ్ వాళ్ళని చితకబాదుతాడు సరే రండి నా బైక్ మీద లిఫ్ట్ ఇస్తాను అని దివ్య ను తన బైక్ ఎక్కించుకోగానే. దివ్య విక్రమ్ భుజం మీద చేయిస్తుంది ఆ ఒక్క టచ్ కే ఆకాశంలో తేలిపోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది విక్రమ్ కి ..మిగతా విశేషాలు తరువాయి భాగంలో చూద్దాం.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju