Intinti Gruhalakshmi: నందు విశ్వరూపం చూసిన లాస్య..! తులసి ముందే ప్రేమ ఓడిపోయానని ఒప్పుకున్నాడు..

Share

Intinti Gruhalakshmi: తులసి తన అకౌంట్లోకి 24 గంటలు మనీ ట్రాన్స్ఫర్ చేయమని వార్నింగ్ ఇస్తుంది.. ఇక లాస్య నానా తిప్పలు పడుతుంది.. కానీ పైసా పుట్టదు.. అంతలో తులసి ఫోన్ చేసి లాస్య కు థ్యాంక్యూ చెబుతుంది.. అంతలో నందు వచ్చి తులసి అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ నేనే ట్రాన్స్ఫర్ చేశానని చెబుతాడు.. ఇక నీకు నాకు సంబంధం లేదు.. నిన్ను నమ్ముకుని వచ్చినందుకు నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను.. నీ మూలంగా నా ఇంట్లో వాళ్ళను కూడా వదిలేసుకుని వచ్చాను.. నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను.. ఇక నీ జీవితం వేరు నా జీవితం వేరు అని నందు అంటాడు..

Intinti Gruhalakshmi: Serial 5 July 2022 Today 676 Episode Highlights

లాస్య తులసికి ఫోన్ చేసి.. డబ్బు ఇచ్చేశావుగా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది.. నేను తులసిని మాట తప్పలేదు.. నేను నీ నందుకు ఎప్పటికీ దగ్గర రాను.. ఒక వేళ మనం పెట్టుకున్న కండిషన్ ప్రకారం నీకు ఇచ్చిన గడువు లో నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నేను నందుకు చెప్పకుండా ఉండేదాన్ని.. అయినా నేను అలా చేయను.. అని అంటుంది తులసి..

Intinti Gruhalakshmi: Serial 5 July 2022 Today 676 Episode Highlights

అంతలో నందుకు సంజనా ద్వారా విషయం తెలిసిందని తెలుసుకున్న లాస్య.. నందు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా తను పాయిజన్ తాగుతున్నట్టు భాగ్య ను అడ్డుపెట్టుకుని లేని పోని మాటలు మాట్లాడుతూ.. తులసిని అడ్డం పెట్టుకొని నందు మనసు కరిగేలా చేస్తుంది.. భాగ్య మరోవైపు లాస్య చేసింది మంచి పని అంటుంది.. నందు నా నుంచి విడిపోవాలని అనుకుంటున్నాడు.. అందుకే చచ్చి పోదామని డిసైడ్ అయ్యాను అని పాయిజన్ తాగుతున్నట్టు యాక్షన్ చేస్తుండగా.. నందు వచ్చి అడ్డుకుంటాడు.. సారి నందు, సారీ లాస్య అని అంటాడు.. మొత్తానికి మళ్ళీ లాస్య ట్రాప్ లో నందు పడిపోతాడు..

Intinti Gruhalakshmi: Serial 5 July 2022 Today 676 Episode Highlights

తులసి సంజన దగ్గరికి వెళ్లి మా ప్రేమ్ కి కూడా ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం ఇస్తారా అని అడుగుతుంది తులసి సంజన వెంటనే అప్లికేషన్ ఫారం తీసి ఇస్తుంది.. తులసి అప్లికేషన్లు శృతికిచ్చి ఇవ్వమని చెబుతుంది.. ప్రేమ ఎంట్రీ ఫామ్ ను చింపి అవతల పారేయమని చెబుతాడు.. మా అమ్మతో నేను చేతకాడి వాడినని చెప్పేసేయ్ అని అంటాడు.. ప్రేమ్ మాట్లాడుతున్న మాటలను వింటున్న తులసి ఆశ్చర్యపోతుంది.. మరోవైపు షాక్ అవుతుంది.. మిగతా విషయాలు తర్వాత తెలుసుకుందాం..

Intinti Gruhalakshmi: Serial 5 July 2022 Today 676 Episode Highlights

Share

Recent Posts

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

3 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

54 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago