NewsOrbit
న్యూస్

Intinti Gruhalakshmi: లాస్యకి షాక్.! అంతలోనే గుడ్ న్యూస్ చెప్పిన సామ్రాట్..!

Intinti Gruhalakshmi serial 5 October 2022 today episode Highlights

Intinti Gruhalakshmi: నందుని తనకు తెలిసిన ఒక వ్యక్తి వచ్చి పలకరిస్తాడు.. ఏంటి నందు ఎలా ఉన్నావ్ అని అడుగుతాడు.. నాకే బాగున్నాను అని నందు అంటాడు.. మాజీ భార్య కింద పనిచేయడం కంటే దారుణమైన పరిస్థితి ఇంకా ఎం ఉంటుంది.. కాసేపు నీ కన్నీళ్లను తుడవనియ్యావయ్య.. ఇంతకీ తిను నీ రెండో భార్య అని లాస్యను చూస్తూ అడుగుతాడు.. అవును అని నందు అంటాడు.. మొదటి భార్య విషయంలో ఎవరైనా సరే బోల్తాపడతారు.. సెకండ్ ఛాయిస్ లో మాత్రం పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటారు.. ఇక మూడోసారి అయితే ఇంకా బెటర్ రిసల్ట్ వస్తుందేమో చూసుకొ అని అంటాడు.. ఆ మాటలకు లాస్య కాస్త షాక్ అవుతుంది..

Intinti Gruhalakshmi serial 5 October 2022 today episode Highlights
Intinti Gruhalakshmi serial 5 October 2022 today episode Highlights

ఏదో ఊరికే సరదాకి ఆటపట్టించడానికి అలా అన్నానులే నందు అని అంటాడు.. ఒకప్పుడు సొంతగా కంపెనీ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని బ్రతికావు పెళ్లి దెబ్బ వేసింది.. కంపెనీ కూడా దేబ్బేసింది.. ఇప్పుడు ఇంకొకరి కాళ్ళ దగ్గర బ్రతకాల్సి వస్తుంది. పెళ్ళాం జాతకం బాగోలేకపోతే మొగుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది.. నీ గురించి కాదమ్మా అని లాస్యను చూస్తూ అంటాడు.. నేను నీ మొదటి భార్య గురించి అంటున్నాను.. ఎందుకైనా మంచిది వెంటనే శాంతి చేయించుకో లేకపోతే ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు అని అతను నందుకు సలహా ఇస్తాడు.. నందు కోపంతో అతని మీదకు వెళ్ళబోతాడు.. లాస్య నందుని కంట్రోల్ చేస్తూ అక్కడి నుంచి పక్కన తీసుకు వెళ్తుంది..

తులసి నిర్భయంగా సామ్రాట్ను తన మనసులో ఉన్న మాట అడుగుతోంది పొద్దున ఆఫీసులో జరిగిన గొడవ మీ మనసులో పెట్టుకొని ఇలా ప్రవర్తిస్తున్నారా అని అడుగుతుంది.. అబ్బే అలా ఏం లేదు హనీ మనసులో నాకు కూడా ప్లేస్ కావాలి కదా అని సామ్రాట్ అంటారు.. ఇక వాళ్ళిద్దరూ కలిసి హనీ చేత కేక్ కటింగ్ చేయిస్తారు.. నందు ని స్టేజ్ పైకి సామ్రాట్ రమాన్ని పిలిచాడు..

ఆఫీసులో కొంతమంది మేమే పని చేస్తున్నాము అంటూ గొప్పలు పోతారు .. కానీ నందు అలా కాదు సిన్సియర్ వర్కర్.. ఓ చిన్న పొరపాటు వల్ల ఈరోజు మా కంపెనీ 10 కోట్లు నష్టపోయేది.. నందు నష్టం జరగకుండా కాపాడడు.. ప్లీజ్ గివ్ మీ బిగ్ రౌండ్ అప్లోడ్ అంటాడు.. సో.. అతని లాయాల్టీకి మెచ్చి కంపెనీ తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. తులసి గారి ప్లేస్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను.. తులసి షాక్ అవుతుంది..

author avatar
bharani jella

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju