NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహాలక్ష్మి సండే స్పెషల్ స్టోరీ.. తులసి దగ్గరకు నందు వచ్చేసాడా..!?

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ధారావాహిక లలో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది.. ఈ సీరియల్ రేటింగ్ కి మరే ఏ సీరియల్ సాటి రాలేకపోతుంది..! సరికొత్త కథనంతో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ సీరియల్ పై ఉత్కంఠతను రేపుతోంది..! ఈ సీరియల్ లో ఈ వారం జరిగిన హైలెట్స్ తోపాటు వచ్చేవారం ఏం జరగనుందో ఇప్పుడు చూద్దాం..!

Intinti Gruhalakshmi today episode
Intinti Gruhalakshmi today episode

తులసి కి బ్యాంకు లోన్ శాంక్షన్ కాకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితులలో శశికళ కు ఇల్లు అమ్మేస్తుంది. తను ఇచ్చిన 20 లక్షలు కూడా భాగ్యానికి ఇచ్చేస్తుంది. ఇక ఆ డబ్బులు తీసుకున్న భాగ్య సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోతుంది. తులసి బాధను చూసినా శశికళ ఇప్పుడే ఇల్లు ఖాళీ చేయకండి. కొన్ని రోజులు సమయం తీసుకోండి అని చెబుతోంది. ఎప్పుడైతే మీరు నా చేతిలో డబ్బులు పెట్టారో అప్పుడే ఈ ఇల్లు మీ సొంతం అయిపోయింది. రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతము అని చెబుతుంది తులసి.

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

 

లాస్య తులసి పై చేస్తున్న కుట్రను నందు మెల్లమెల్లగా తెలుసుకుంటాడు. లాస్య తీరు మార్చుకోమని శత విధాలుగా చెబుతాడు. అయినా లాస్య తన పంతాలను వదిలిపెట్టకుండా వాటిని నందూపై రుద్దుతుంది. నందు కు తన సహనం కోల్పోయి లాస్యకు దూరం అవ్వాలని అనుకుంటాడు. తులసి గొప్పతనం తెలుసుకొని తనకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నను తను వదిలేయాలని అనుకున్నా కూడా.. తులసి కి తను విడాకులు ఇచ్చిన కూడా వాళ్ళ అమ్మానాన్న తన అమ్మానాన్నలు గా చూసుకుంటుందన్నా ఈ విషయాన్ని నందు తెలుసుకుంటాడు. తులసిని క్షమించమని ప్రాధేయపడతాడు. ఇక తన జీవితం తనతో పాటు ఉండాలని నిర్ణయించుకుంటాడు. తులసి ముందుగా అన్నట్టుగానే నందు లాస్యను వదిలేస్తాడు.. తులసి కి నందు దగ్గర అవుతాడు. ఇదే నెక్స్ట్ వీక్ హైలైట్ సీన్ కానుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri