Zee Telugu Kutumbam Awards: ఈవెంట్ లో చాలామంది సినిమా నటీనటులు, అలాగే టీవీ తారలు పాల్గొన్నారు. వారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. ఈ ప్రోగ్రాం అక్టోబర్ 29న మొదటి పార్ట్ 1 ను, నవంబర్ 5వ తారీఖున జీ తెలుగులో పార్ట్ 2 ప్రసారం అయింది. జీ తెలుగులో నిర్వహించే ప్రతి ప్రోగ్రాం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తారు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పాల్గొన్నారు . సరదాగా ,ఆడుతూ పాడుతూ ,ఆడియోస్లో జోష్ పెంచుతారు. ఈ ప్రోగ్రాం లో అనసూయ రష్మీ కొన్ని పాటలకు డాన్స్ చేసి ఆడియన్స్ ని అల్లరించారు.

ఇప్పుడు కొన్ని అవార్డ్స్ ని మనం చూద్దాం..
మొదటగా పుట్టింటి వెలుగు కి విద్య( మా వారు మాస్టారు )
బెస్ట్ కెమిస్ట్రీ రూపా రాజు (అమ్మాయి గారు )
రొమాంటిక్ కపుల్ రాజేశ్వరి,రుద్ర( రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ )
జీ తెలుగు వెలుగు కి దేవకి (దేవతలారా దీవించండి )
రక్తసంబంధం రాధా హిమ (సుభస్య శీఘ్రం)
ఆరంభం ఒక్క అడుగుతోనే (పడమటి సంధ్యారాగం)
బెస్ట్ టైటిల్ సాంగ్ (పడమటి సంధ్యారాగం)
స్టైలిష్ విలన్ తార (సుభస్య శీఘ్రం)
ఉత్తమ ప్రతినాయకి సీనియర్ విజయంబిక (అమ్మాయి గారు,)
ఉత్తమ ప్రతినాయకీ తిలోత్తమా (త్రినేయని)
ఉత్తమ ప్రతినాయకి జూనియర్ లోకి (గుండమ్మ కథ)
ఉత్తమ ప్రతినాయకుడు దీపక్ (అమ్మాయి గారు)
ఉత్తమ అత్త ముత్యాలు (అమ్మాయిగారు)
ఉత్తమ కథానాయక అనురాధ (ప్రేమ ఎంత మధురం)
ఉత్తమ కొడుకు కార్తీక్ (రాధకు నీవే నా ప్రాణం)

జి నారీశక్తి జగదాత్రి (జగదాత్రి)
ఉత్తమ కామెడీ విలన్ సుమంగళి (ఊహలు గుసగుసలాడే)
మధ్యాహ్నం మహానాయకి అవనీ (ముక్కుపుడక)
బెస్ట్ ఎంటర్టైనల్ మెయిల్ రవి (ఫ్యామిలీ నెంబర్ వన్)
బెస్ట్ ఎంటర్టైనర్ ఫిమేల్ రోహిణి (ఫ్యామిలీ నెంబర్ వన్.)
ఎవర్ గ్రీన్ మ్యాన్ ఫిక్షన్ షో అనంత శ్రీరామ్ (సరిగమప)
ఉత్తమ సోదరీ కౌశికి (జగదాత్రి)
ఉత్తమ సోదరి సంధ్య పడమటి (సంధ్యారాగం.)
ఆత్మీయ పురస్కారం గురూజీ (ఓంకారం)
ఆత్మీయ పురస్కారం ప్రియ (ఓంకారం)
ఆత్మీయ పురస్కారం అన్నపూర్ణ (ఆరోగ్యమే మహాభాగ్యం.)
ఇలా కొన్ని అవార్డ్స్ మొదటి భాగంలో ఇవ్వడం జరిగింది. ఈవెంట్లో ప్రతి ఒక్కరు అవార్డు తీసుకున్న తర్వాత రవి, ఫన్నీ గా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేశారు.రవి చాల ఉల్లాసంగా ,శ్యామల తో యాంకరింగ్ చేస్తూ అందరిని అలరిస్తున్నారు .