NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్‌లో శృతి హాసన్ క్యారెక్టర్ మీద ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!

Salaar : సలార్.. డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇక ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుండటం ప్రభాస్‌కి పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఉండటంతో సినిమా మీద అందరూ ఎంతో ఎక్సయిటెడ్ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 1, 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం కూడా ఇందుకు కారణం.

intresting-update-about-shruthi-hassan-in-salaar
intresting update about shruthi hassan in salaar

ఇక ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కాటమరాయుడు సినిమా చేసిన శృతిహాసన్ మళ్ళీ టాలీవుడ్‌లో సినిమా చేయలేదు. క్రాక్ సినిమాతోనే రీ ఎంట్రీ ఇచ్చి సాలీడ్ హిట్ అందుకొని ఫాంలోకి వచ్చింది. ఇక రీసెంట్‌గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా కూడా శృతిహాసన్ పోషించిన గెస్ట్ రోల్‌కి మంచి పేరు తెచ్చింది. కాగా సలార్ సినిమాలో శృతిహాసన్ పోషించేది జర్నలిస్ట్ పాత్ర అని సమాచారం.

Salaar : సలార్ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

కాగా ఈ పాత్ర ఒక రియల్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్‌తో డిజైన్ చేసిందని సమాచారం. ఇంతక ముందు శృతిహాసన్ కోలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ సూర్య నటించిన సింగం-3 లో జర్నలిస్ట్ పాత్రలోనే చేసింది. ఇప్పుడు సలార్ సినిమాలో పోషించేది కూడా నిజంగా జర్నలిస్ట్ పాత్ర అయితే మాత్రం బాగా సూటవుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో. కాగా సలార్ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.

Related posts

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

Manasu Mamatha: ఎట్టకేలకు విడాకులపై నోరు విప్పిన ప్రియతమ్ చరణ్.. బయటపడ్డ అసలు నిజాలు..!

Saranya Koduri

Yamuna: సీరియల్ యాక్టర్ యమునా భర్త, పిల్లల్ని చూశారా.. చూస్తే పక్కా షాక్ అవ్వాల్సిందే..!

Saranya Koduri

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk